గౌహతి వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో 67 పరుగుల తేడాతో టీం ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ మునుపటి ఫామ్ ని అందుకున్నారు. ఈ క్రమంలో ఎన్నో రికార్డ్ లను కూడా బ్రేక్ చేశారు. శ్రీలంకపై వన్డేలో విరాట్ కోహ్లీకి ఇది తొమ్మిదవ శతకం.

Video Advertisement

శతకానికి తోడు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అర్థ శతకాలు ప్రత్యర్థి జట్టుకి భారీ లక్ష్యాన్ని ఇవ్వడంలో తోడ్పడ్డాయి అని చెప్పవచ్చు. వీరిద్దరూ మొదటి వికెట్ కి 19.4 ఓవర్లలోనే 143 పరుగుల స్కోర్ చేశారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18