“పాక్ తో జరిగిన మ్యాచ్ రీప్లే చేసినట్టుంది” అంటూ… “శ్రీలంక” పై భారత్ మ్యాచ్ ఓడిపోవడం పై 21 ట్రోల్స్.!

“పాక్ తో జరిగిన మ్యాచ్ రీప్లే చేసినట్టుంది” అంటూ… “శ్రీలంక” పై భారత్ మ్యాచ్ ఓడిపోవడం పై 21 ట్రోల్స్.!

by Mohana Priya

Ads

ఆసియా కప్ 2022లో దుబాయ్ వేదికగా జరిగిన సూపర్ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో భారత జట్టు శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఇప్పటికే పాకిస్థాన్ తో ఓడిపోయిన భారత్ ఇప్పుడు ఆసియా కప్ ఫైనల్ కు చేరడం కష్టమే. నిన్న జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 173 పరుగుల స్కోర్ చేసింది.

Video Advertisement

కెప్టెన్ రోహిత్ శర్మ (72: 41 బంతుల్లో 5×4, 4×6) హాఫ్ సెంచరీ చేయగా తర్వాత రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్ (34: 29 బంతుల్లో 1×4, 1×6) చేశారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక మూడు వికెట్లు, దసున్ షనక రెండు వికెట్లు, చమిక కరుణరత్నె రెండు వికెట్లు, మహేష్ థీక్షణ ఒక వికెట్ పడగొట్టారు.

17 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఓపెనర్లు నిశాంఖ (52: 37 బంతుల్లో 4X4, 2X6), కుశాల్ మెండిస్ (57: 37 బంతుల్లో 4X4, 3X6) హాఫ్ సెంచరీలు చేశారు. మొదటి వికెట్ కి 11.1 ఓవర్లలోనే 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఓపెనింగ్ జోడి శ్రీలంకని ముందుకు నడిపించింది. తర్వాత ఒక ఓవర్ లో శాంఖతో పాటు అసలంక (0)ని ఔట్ చేసిన చాహల్, ఆ తర్వాత శ్రీలంక స్కోరు 110 వద్ద కుశాల్ మెండిస్‌ని కూడా అవుట్ చేసి భారత్ కి మెరుగైన ఇన్నింగ్స్ ఇచ్చారు. చివరిలో భానుక రాజపక్సె (25 నాటౌట్: 17 బంతుల్లో 2×6), దసున్ షనక (33: 18 బంతుల్లో 4×4, 2×6) తెలివిగా బ్యాటింగ్ చేసి ఒక బంతి మిగిలి ఉండగానే శ్రీలంకని 174/4 స్కోర్ తో గెలిపించారు. ఆఖరి ఓవర్లో శ్రీలంక గెలవడానికి ఏడు పరుగులు అవసరం అవడంతో అర్షదీప్ సింగ్ వరుస యార్కర్లతో ఐదవ బాల్ వరకు మ్యాచ్ తీసుకెళ్లారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19#20#21 #22
#23


End of Article

You may also like