మొహాలీ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి, పంజాబ్ కింగ్స్ జట్టుకి జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగుల స్కోర్ చేసింది.
Video Advertisement
ఓపెనర్ డుప్లెసిస్ (84: 56 బంతుల్లో 5×4, 5×6), తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ (59: 47 బంతుల్లో 5×4, 1×6) హాఫ్ సెంచరీలు చేశారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు మాక్స్‌వెల్ (0), దినేశ్ కార్తీక్ (7), లూమర్ (7 నాటౌట్), షబాజ్ అహ్మద్ (5 నాటౌట్) చేశారు. పంజాబ్ కింగ్స్ జట్టు బౌలర్లలో హర్‌ప్రీత్ రెండు వికెట్లు, అర్షదీప్ ఒక వికెట్, ఎలిస్ ఒక వికెట్ పడగొట్టారు.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18