విరాట్ కోహ్లీకి కాస్త అవేశం ఎక్కువ. ఇది మనం ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నాం. గ్రౌండ్ లో ఎన్నో సార్లు విరాట్ కోహ్లీ కోపంతో కనిపించడం, ఆ వీడియోలు ట్రెండ్ అవ్వడం చాలా సార్లు జరిగిన విషయమే. ఇప్పుడు ఇలాగే మరొకసారి విరాట్ కోహ్లీ ఆవేశం గా మాట్లాడడం చర్చల్లో నిలిచింది.

Video Advertisement

వివరాల్లోకి వెళితే నిన్న బెంగుళూరు జట్టుకి, లక్నో సూపర్ జయింట్స్ జట్టుకి జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అయిపోయాక విరాట్ కోహ్లీ లక్నో జట్టు ప్లేయర్ కైల్ మేయర్స్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు గౌతమ్ గంభీర్ అక్కడికి వచ్చి కోహ్లీతో మాట్లాడొద్దు అన్నట్టుగా సైగ చేశారు.

Trending memes on Kohli and gambhir in ipl 2023 rcb vs lsg

ఇది చూసిన కోహ్లీ గౌతమ్ గంభీర్ దగ్గరికి వెళ్లి ప్రశ్నించగా ఇద్దరికీ మాట పెరిగి గొడవ అయ్యింది. మిగిలిన జట్టు సభ్యులు అందరూ వచ్చి వారికి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10