ఐపీఎల్ 2023 లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ జట్టుకి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.

Video Advertisement

మ్యాచ్ లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఈ జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (92: 50 బంతుల్లో 4×4, 9×6) చేయగా ఆ తర్వాత తనకి జోడిగా వచ్చిన మొయిన్ అలీ (23: 17 బంతుల్లో 4×4, 1×6), చివరిలో వచ్చిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (14 నాటౌట్: 7 బంతుల్లో 1×4, 1×6) కూడా ఒక సిక్స్, ఫోర్ చేశారు.

trending trolls on csk losing over gt in ipl 2023

గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలర్లలో మొహమ్మద్ షమీ రెండు వికెట్లు, అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు, రషీద్ ఖాన్ రెండు వికెట్లు జాషువా లిటిల్ ఒక వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత 179 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఊపినర్లు శుభమన్ గిల్ (63: 36 బంతుల్లో 6×4, 3×6), సాహా (25: 16 బంతుల్లో 2×4, 2×6) మెరుగైన ఆరంభం ఇవ్వగా తర్వాత వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ సుదర్శన్ (22) స్కోర్ చేశారు. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య (8), విజయ్ శంకర్ (27) చేసి అవుట్ అయ్యారు. గుజరాత్ టైటాన్స్ జట్టు 182/5 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీన్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16