మే 3 వ తేదీన, అంటే సోమవారం రోజు అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి మధ్య జరగాల్సిన ఐపీఎల్ 2020 మ్యాచ్ వాయిదా పడింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేయర్స్ వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ ఇద్దరికీ పాజిటివ్ రావడంతో యాజమాన్యం ఈ డిసిషన్ తీసుకున్నారు. ఈ విషయంపై పై ఐపీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది.

kkr vs rcb match postponement memes

 

అందులో, “గత నాలుగు రోజుల నుండి టెస్ట్ జరిగిన తర్వాత మూడవ రౌండ్ లో వరుణ్ చక్రవర్తికి, సందీప్ వారియర్ కి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. జట్టులో ఉన్న మిగిలిన సభ్యులకు కోవిడ్ నెగిటివ్ వచ్చింది. వరుణ్ చక్రవర్తి సందీప్ వారియర్ లో ఉన్నారు. మెడికల్ టీం వారిద్దరి హెల్త్ ని మానిటర్ చేస్తున్నారు. బీసీసీఐ, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం ఆరోగ్యానికి సేఫ్టీ కి ముఖ్య ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రయత్నంలోనే వీలైనన్ని చర్యలు తీసుకుంటున్నారు” అని తెలిపారు.

kkr vs rcb match postponement memes

ఐపీఎల్ 2021 లో ఒక జట్టు యొక్క ప్లేయర్లు కోవిడ్ పాజిటివ్ రావడం అనేది ఇదే మొదటిసారి. అంతకు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చెందిన దేవదత్ పడిక్కల్ కి, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చెందిన అక్షర్ పటేల్ కి జట్టులో చేరే ముందు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ మ్యాచ్ పోస్ట్ ఫోన్ అవ్వడం పై సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11