సౌతాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా మంగళవారం ప్రారంభమైన 3వ టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు 223 పరుగులకి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (79: 201 బంతుల్లో 12×4, 1×6) చాలా రోజుల తర్వాత మెరుగైన ఇన్నింగ్స్ ఆడగా చతేశ్వర్ పుజారా (43: 77 బంతుల్లో 7×4) చేశారు.

Video Advertisement

టాప్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (15), కేఎల్ రాహుల్ (12) తక్కువ స్కోర్ కి అవుటయ్యారు. కోహ్లీతో కలిసి పూజారా కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీమ్ స్కోర్ 95 వద్ద ఉన్నప్పుడు పుజారా అవుటయ్యారు.

Trending trolls on virat kohli in ind vs sa 3rd test

తర్వాత వచ్చిన అజింక్య రహానె (9), రిషబ్ పంత్ (27), అశ్విన్ (2), శార్ధూల్ ఠాకూర్ (12), స్కోర్ బోర్డ్ ముందుకు నడిపించే బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీకి పెద్దగా సహకరించలేదు. అప్పటికి కూడా హాఫ్ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ జట్టు స్కోర్ 211 దగ్గర ఉన్నప్పుడు అవుటయ్యారు. చివరిలో బుమ్రా (0), షమీ (7) ఉమేశ్ యాదవ్ (4) స్కోర్ చేశారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14