ఐదవ టెస్ట్ సిరీస్‌ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో భారత్ విఫలం అవ్వడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. రోహిత్ శర్మ, అజింక్య రహానే తప్ప మిగిలిన ఎవరు డబల్ డిజిట్ స్కోర్ చేయలేకపోవడం గమనార్హం. 345 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.

watch video:

ఇక ఈ మ్యాచ్ లో మరోసారి జార్వో ఎంట్రీ ఇచ్చారు. లార్డ్స్ టెస్ట్ లో ఈ ఇంగ్లాండ్ అభిమాని ఏం చేసాడో గుర్తుండే ఉంటుంది. టీమిండియా జెర్సీ వేసుకొని ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్‌లోకి వచ్చాడు. భారత్‌కు ఆడిన తొలి ఇంగ్లండ్‌ ఆటగాడిని తానేనంటూ గట్టిగా అరుస్తూ చెప్పడం అప్పట్లో ట్రెండింగ్‌గా మారింది. ఇప్పుడు రెండో టెస్ట్ లో కూడా రోహిత్ శర్మ అవుటైన తర్వాత భారత జెర్సీలో ప్యాడ్స్, బ్యాటు పట్టుకుని కోహ్లి స్థానంలో నెం. 4 బ్యాట్స్‌మన్‌లా క్రీజులోకి వచ్చేశాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి అతన్ని వెనక్కి తీసుకెళ్లారు. ఇక అతనిపై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్ ఓ లుక్ వేసుకోండి.

ALSO READ:  ఆ తప్పులే టీమిండియా కొంపముంచింది…సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా జాగ్రత్త పడకపోతే..!

#1

#2

#3

#4

#5

#6 #7 #8

#9.

#10.