పాము – ముంగిస యుద్ధం లో ఎప్పుడు “ముంగిసే” ఎందుకు గెలుస్తుంది..? వెనకున్న 3 కారణాలు ఇవే.!

పాము – ముంగిస యుద్ధం లో ఎప్పుడు “ముంగిసే” ఎందుకు గెలుస్తుంది..? వెనకున్న 3 కారణాలు ఇవే.!

by Megha Varna

Ads

సాధారణంగా మనం పాము, ముంగిస కొట్టుకోవడాన్ని చూసే ఉంటాం. నిజానికి ఆ రెండూ కొట్టుకున్నా ఆఖరికి పామే ఓడిపోతుంది. ఎప్పుడు కూడా ముంగిసే విజయం సాధిస్తుంది. ఎందుకు ఎప్పుడూ ముంగిసే గెలుస్తుంది..?, పాము ఎప్పుడూ ఎందుకు ముంగిస చేతి లో ఓడిపోతుంది..? అయితే నిజానికి ఈ అనుమానం చాలా మందిలో కలిగి ఉంటుంది.

Video Advertisement

మీకు కూడా ఈ అనుమానం కలిగిందా..? అయితే నిజానికి దీని వెనక ఒక పెద్ద కారణమే ఉంది. అది కూడా ఒకటే కారణం కాదు.

పలు కారణాలు వున్నాయి. పాము ముంగిస యుద్ధం చేసుకుంటే ఆఖరికి ముంగిసే గెలుస్తుంది. దీని వెనుక వుండే ఆ కారణాల గురించి ఇప్పుడే చూసేద్దాం.

#1. ముంగీసలు తెలివైనవి. ముంగీసలకు తెలివితేటలు పాము కంటే కూడా ఎక్కువగా వుంటాయి. అందుకనే ఎక్కువగా ముంగిసే గెలుస్తుంది. ఆఖరికి పాము ఓడిపోతుంది.

#2.  పైగా ముంగీస ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటుంది. కాబట్టి పాము తన ముందు ఓడిపోతుంది. గెలవడం సంభవం కాదు.

#3. అదే కాకుండా పాము విషం పని చేయదు. పాము విషం ముంగీసలకి అస్సలు పని చేయదు. ఎందుకంటే ముంగీసలులో అద్భుతమైన శక్తి ఉంటుంది. ఎసిటైల్ కోలైన్ రిసెప్టార్ అనేది ముంగీసలు లో ఉంటుంది. కనుక ఒకవేళ పాము విషం దీనిలో చేరిందంటే అది వ్యర్థమవుతుంది.

అందుకే ఎప్పుడూ పాము ముంగిస కొట్టుకుంటే ముంగీసే గెలుస్తుంది. పాము గెలవదు.

మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా.? అయితే తప్పక తెలుసుకోండి.! 👇🤔😮


End of Article

You may also like