మీరెలా కూర్చుంటున్నారు..? దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఏంటో చెప్పేయచ్చు..! అదెలానో తెలుసుకోండి..!

మీరెలా కూర్చుంటున్నారు..? దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఏంటో చెప్పేయచ్చు..! అదెలానో తెలుసుకోండి..!

by Anudeep

Ads

మీ నడకను బట్టి మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పవచ్చు. అదేవిధంగా మీరు కూర్చునే స్థితిని ప్రతి మీ వ్యక్తిగత ఆలోచన ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది.

Video Advertisement

నిపుణులు అధ్యయనం ప్రకారం కూర్చునేటప్పుడు మీ లెగ్ పొజిషన్ బట్టి మీ వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తోంది అనే విషయాన్ని కనుగొన్నారు. మీ కూర్చునే  స్థితిని బట్టే మీ భావోద్వేగాలు, ఆందోళన, విసుగు, అభద్రతా భావాలు మొదలైన విషయాలను తెలుస్తాయని వెల్లడిస్తున్నారు.

అయితే ఇప్పుడు మీరు కూర్చునే స్థితిని బట్టి మీ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం..

#1. మోకాళ్లు నిటారుగా ఉంచి కూర్చోవడం:

 

ఒహియో స్టేట్ ఆఫ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఒక అధ్యయనంలో మోకాళ్లు నిటారుగా ఉంచి కూర్చున్న వ్యక్తులు ఉద్యోగానికి అర్హతలు కలిగిన వారిగా గుర్తించడం జరిగింది. ఇలా కూర్చున్న వారిలో ఆత్మవిశ్వాసం, నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది అని గుర్తించబడింది. వీరు ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉంటారు. అదే విధంగా అభద్రతాభావాన్ని  తక్కువగా కలిగి ఉంటారు. అంతేకాకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా చాలా ప్రశాంతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

#2. మోకాళ్లను వేరువేరుగా ఉంచి కూర్చునేవారు :

మోకాలు వేరుగా ఉంచుకొని కూర్చునే వ్యక్తులు అహంకార భావాన్ని కలిగి ఉంటారు. ఎదుటి వారి మాటలకు విరుద్ధంగా మాట్లాడుతుంటారు. ఎదుటి వారు చెప్పే మాట వినకుండా వాళ్ళు చెప్పిందే గెలవాలని చూస్తారు. వీరు ఏది చేసినా ఎక్కువ విసుగు చెందుతారు. ఆత్రుత చింతించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వాళ్ల వల్ల ఏ చిన్న తప్పు జరిగినా ఎక్కువగా భయపడుతుంటారు.

#3. కాలు పై కాలు వేసుకుని కూర్చునేవారు:

వీరు ఎక్కువగా ఊహల్లో విహరిస్తుంటారు. వీరు సమూహంలో కూర్చున్నప్పుడు వాడు ఒకటి మాట్లాడితే వీరు వేరే విషయంపై ఊహాలోకంలో తేలుతుంటారు. వీరు ఎక్కువగా అజాగ్రత్త భావాన్ని కలిగి ఉంటారు.

#4. పాదం పై పాదం వేసుకొని కూర్చునేవారు :

ఈ విధమైన స్వభావం కలవారు రాజులాంటి జీవనం సాగిస్తారు. ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనైనా చిత్తశుద్ధితో ఆలోచించి కలిగినవారు. ఎవరైనా మంచి విషయాలు చెబితే అనుసరిస్తారు. పరిస్థితుల్లోనూ రహస్యాలను బయటకు చెప్పరు. వ్యక్తిగత విషయాల్లో వీరు చాలా ఆకారంతో ఉంటారు.

5: ఒక మోకాళ్ళపై మరొక కాలు పాదాన్ని వేసుకొని కూర్చునేవారు:

ఈ సెట్టింగ్ పొజిషన్ లో కూర్చున్న వారికి ఆత్మ విశ్వాసం ఆధిపత్యం అధికంగా కలిగి ఉంటారు. ఈ విషయంలోనూ జాగ్రత్తగా మరియు సంతృప్తిగా ఉంటాడు. ఏదన్నా నేర్చుకోవాలనే విషయంలో ముందు స్థానంలో ఉంటారు. వీరు ఎక్కువగా విద్య ప్రాముఖ్యతనిస్తారు. ఎంత కష్టమైన శ్రమించి ఫలితాన్ని సాధిస్తారు.

Source :

https://www.jagranjosh.com/general-knowledge/personality-test-your-sitting-positions-reveals-these-personality-traits-1655726286-1

 


End of Article

You may also like