ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదనో ఇంకేదైనా కారణాల చేతనో ఇంట్లో చెప్పకుండా వెళ్లి పెళ్లి చేసుకున్న సందర్భాలు ఎన్నో చుసుంటాం. వివాహేతర సంబంధాలు కూడా చాలానే వినుంటాం. అలాంటి కేసుల్లో ఈ కేసు కూడా ఒకటి. కాకపోతే ఇందులో ఓ మహిళ భారత దేశానికే విరుద్ధంగా వ్యవహరించి వివాహేతర సంబంధం పెట్టుకుంది. వాస్తవాల్లోకి వెళితే…
అంజు అనే ఒక మహిళ. తనకు పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తను రాజస్థానీ వాసీ. కుటుంబం పిల్లలు ఉండగానే ఫేస్ బుక్ లో పరిచయం అయిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దానిని ప్రేమ అని చెప్పుకుంటుంది. అది కూడా పాకిస్థాన్ కు చెందిన నస్రుల్లాను ప్రేమించింది. దీంతో తమ కూతురు చేసిన పనిని అసహ్యించు కుంటూ… అంజూపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అంజూ తండ్రి థామస్.

అయితే నిజానికి ఇంట్లో సరైన వివరాల ఏవీ చెప్పలేదు కాని… పాస్ పోర్ట్ తో అధికారికంగానే పాకిస్థాన్ కు వెళ్లి అక్కడి వ్యక్తిని పెళ్లి చేసుకుంది అంజూ. అసలు పాకిస్థాన్ వెళుతున్నట్లు అంజూ తన భర్తకు కూడా చెప్పలేదు… కేవలం లాహోర్ లో ఉన్నట్లు, రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పినట్లు సమాచారం ఇచ్చింది. కానీ ఇంత నీఛమైన పని చేస్తుంది అనుకోలేదని అంజూ తండ్రి మండిపడుతున్నారు.

ఏరోజు అయితే తన కూతురు సరి హద్దులు దాటిందో ఆరోజే చచ్చిపోయింది. అది చేసిన నీఛపు పనికి భారత దేశం మొత్తం సిగ్గు పడుతుందని. ఇప్పటి నుండి దానిని భారత దేశానికి చెందిన జనాభా రికార్డుల్లో దాని పేరు తీసెయ్యాలని ఆవేదన వ్యక్తంచేశారు. ఒకవేళ అది మళ్లీ తిరిగి వస్థే క్షమించదని లేదని…దానికి కఠినంగా శిక్షించాలన్నారు. ఇదిలా ఉంటే పోలీసులు ఇది నిజంగా ప్రేమ వ్యవహారమేనా లేక ఏదైనా మలుపు ఉందా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ : ఇలాంటి లక్షణాలు ఉన్న కూతురు/ కోడలు మీ ఇంట్లో ఉంటే వచ్చే నష్టాలు ఏంటో తెలుసా..?




















అలాంటి వాటిల్లో ఒక నమ్మకం.. మూడు రోటీలను ఒకే ప్లేట్లో కలిపి వడ్డించకూడదు. ఈ సంప్రదాయాన్ని చాలా మంది ఏళ్ల తరబడి పాటిస్తున్నారు. అయితే, దీని వెనుక కారణం చాలా మందికి తెలియదు. ఒక ప్లేట్లో 3 రొట్టెలను ఎప్పుడూ పెట్టవద్దు – జ్యోతిషశాస్త్రంలో మూడవ సంఖ్య మంచిది కాదు. మూడవ సంఖ్య ఆరాధన లేదా సాధారణ జీవితానికి దూరంగా ఉంచుతుందని నమ్ముతారు.













