స్కంద సినిమాతో బోయపాటి, రామ్ కి ఒక మరువలేని ఫ్లాప్ ని ఇచ్చాడు. ఈ సినిమా సోషల్ మీడియాలో ఒక పెద్ద ట్రోలింగ్ మెటీరియల్ గా తయారయింది .ఈ కళాకండం తర్వాత బోయపాటి శ్రీను తర్వాత ప్రాజెక్ట్ ఏంటి అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీన్ కట్ చేస్తే అల్లు అరవింద్, బోయపాటి కాంబోలో సినిమా వస్తుంది అని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు గీత ఆర్ట్స్.

ఇంతకుముందే అల్లు అర్జున్ బోయపాటి శ్రీను కలిసి ఒక సినిమా చేయబోతున్నారని వార్తలు చక్కర్లు కొట్టేవి కానీ ఈసారి అనౌన్స్మెంట్ లో బన్నీ పేరు రాకుండా అల్లు అరవింద్ కాంబో అని వచ్చింది. నిజానికి బన్నీ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కాకపోతే గీతా ఆర్ట్స్ గుంటూరు కారం సినిమా ఫలితం చూసిన తర్వాత ఒక చేద్దామనుకున్నారు. సినిమా బెడిసి కొట్టడంతో వెంటనే ప్లేటు మార్చి బోయపాటి శ్రీను తో కథని ఓకే చెప్పారు అల్లు అరవింద్.
త్రివిక్రమ్ ఇంకా అత్త, మామ, అన్నా, చెల్లి అని కుటుంబ క్యారెక్టర్ల మధ్య ఉన్నారు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించలేకపోతున్నారు అని బోయపాటి శ్రీనుకి ఛాన్స్ ఇచ్చారు అల్లు అరవింద్. కానీ త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా అంటే ఫ్యాన్స్ కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అల్లు అర్జున్ తో సినిమా తీయాలంటే త్రివిక్రమ్ కొత్తగా ఆలోచించి మంచి కథను ఎన్నుకుంటే అల్లు అర్జున్ ఒప్పుకుంటాడు. పోనీ బోయపాటి ఏమైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తున్నాడా అంటే లేదు.

బోయపాటి కూడా అవే రొటీన్ సినిమాలు తీస్తూ ఏమాత్రం కొత్తదనం లేకుండా ఒకే కథను తిప్పితిప్పి కొత్త సినిమా పేర్లతో విడుదల చేస్తున్నాడు. మరి బన్నీ కథ ఒప్పుకున్నాడు అంటే ఆ కథ నిజంగా బన్నీనీ ఇంప్రెస్ చేసిందేమో. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందో? హీరోయిన్ ఎవరో? ఏమాత్రం డీటెయిల్స్ విడుదల చేయకుండా కేవలం అల్లు అరవింద్, బోయపాటి శ్రీను కాంబో అని ఒక పోస్టర్ విడుదల చేసింది గీత ఆర్ట్స్. మరి దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.



అయితే తను ఇబ్బందులు పడటం చూసిన ఒక ఫ్రెండ్ డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ అయిన సిరిగంధం శ్రీనివాసమూర్తి నంబర్ ఇచ్చారు. దాంతో వెళ్లి ఆయనను కలిశాను. అయితే ఆయన అప్పటికే గిరిజనుల మీద డాక్యుమెంటరీ సినిమాలు తీస్తున్నారు. ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇచ్చారు. ఆ క్రమంలో కన్నడ సీరియల్స్‌లో చేయాలనే ఐడియా వచ్చింది. దాంతో సీరియల్ ఆడిషన్స్‌కి వెళ్ళేదాన్నని, కానీ చిన్నచిన్న రోల్స్ వచ్చేవని అన్నారు. ఆ తరువాత ‘జోకాలి’ అనే కన్నడ సీరియల్లో హీరోకి చెల్లెలి క్యారెక్టర్ వచ్చింది.
అనంతరం తెలుగులో ‘నిన్నే పెళ్లాడుతా’ అనే సీరియల్ ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సమయానికి నాకు తెలుగు కొంచెం కూడా తెలియదని, కానీ అందులో నటించేవారంతా తెలుగువాళ్లే. వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే ఏమి అర్దం కాక సైలెంట్ ఉండేదాన్ని. దాంతో సీరియల్స్ వద్దని, పారిపోవాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే నా పరిస్థితి అర్ధం చేసుకున్న సహనటులు ధైర్యం చెప్పారు. అలాగే తెలుగు చదవడం, రాయడం నేర్పారు. అలా నేను తెలుగు నేర్చుకున్నానని తెలిపారు.
తెలుగులో బుచ్చినాయుడు కండ్రిగ అనే సినిమాలో నటించానని, కరోనా టైమ్ లో ఓటీటీలో రిలీజ్ అయిందని చెప్పారు. ప్రతి రోజూ జిమ్‌కు వెళ్తానని, గ్లామర్ రంగంలో ఉన్నప్పుడు అందం, ఆరోగ్యం రెండింటిని కాపాడుకోవాలని అన్నారు. తన ఫ్యామిలీ గురించి చెప్తూ తన భర్త పేరు చంద్రకాంత్ అని, ఒక పాప, ఒక బాబు ఉన్నారని తెలిపారు.
Also Read: 







1.అల్లు అర్జున్:
2. విజయ్ దేవరకొండ:
3. రామ్ చరణ్:
4. మహేష్ బాబు:
5. ప్రభాస్:
6. జూనియర్ ఎన్టీఆర్:
7. నాని:
8. రామ్ పోతినేని:
9. వరుణ్ తేజ్:
10. అఖిల్ అక్కినేని:
Also Read:
అమెరికా:
బ్రెజిల్:
మెక్సికో:
కెనడా:
రష్యా:
Also Read: