నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాకి, ఇండియాకి మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ చేశారు. దీంతో కెప్టెన్ గా మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించిన మొదటి భారత క్రికెటర్ గా ఘనత సాధించారు. టీ బ్రేక్ సమయానికి రోహిత్ శర్మ 207 బంతుల్లో 15×4, 2×6 సాయంతో 118 పరుగుల స్కోర్ చేశారు.
రోహిత్ శర్మతో జోడిగా ఉన్న రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా కూడా 82 బంతుల్లో 6×4 సాయంతో 34 పరుగులు చేసి క్రీజ్ లో నిలిచారు. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా టీమ్ 177 పరుగులకి ఆల్ అవుట్ అవ్వగా టీ బ్రేక్ సమయానికి 226/5తో నిలిచిన భారత్ 49 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఓవర్‌నైట్ స్కోర్ 56 తో ఈరోజు బ్యాటింగ్ కొనసాగించిన రోహిత్ శర్మ మిగిలిన వాళ్ళు పెవిలియన్ బాట పడుతున్నా సరే పట్టుదలతో ఆడారు. అశ్విన్ (23), చతేశ్వర్ పుజారా (7), విరాట్ కోహ్లీ (12), సూర్యకుమార్ యాదవ్ (8) స్కోర్ చేసి ఆస్ట్రేలియా స్పిన్నర్ల దెబ్బకి వికెట్లు చేజార్చుకున్నారు. కానీ రోహిత్ శర్మ మాత్రం బౌలింగ్ లో తన మార్క్ ఫుల్ షాట్స్‌తో బౌండరీలు సాధించారు. తర్వాత రోహిత్ శర్మ 120 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11










ఇక ఆ ఊరిలోకి వేరే ఊరి వారు వస్తే వచ్చిన వాళ్లను వచ్చినట్టే దొర చంపేస్తూంటాడు.ఈ క్రమంలో ఆ గూడెంలోని ఒక పిల్లాడికి రేడియో దొరుకుతుంది.రేడియో అంటే ఏమిటో,ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. అయితే ఆ రేడియో వల్ల గూడెంలో అల్లకల్లోలం జరిగి, అదే దేవుడిగా మారుతుంది.దీంతో తాను కాకుండా ఇంకో దేవుడు ఉండటం నచ్చని దొర అప్పుడు ఏం చేసాడు. మూఢనమ్మకాలతో బతుకుతున్న అక్కడి ప్రజలకు ఆ రేడియో ద్వారా ఓ స్కూల్ మాస్టర్ వారికి ఎలా విముక్తి కలిగించాడు అనేది మిగిలిన కథ.
ఈ సినిమాను రాజమౌళి శిష్యుడు అయిన అశ్విన్ గంగరాజు రూపొందించారు. అయితే ఈ మూవీలో నటించిన వారిలో చాలా మంది కొత్తవారు కావటం, అంతేకాకుండా సబ్ స్క్రైబర్లు తక్కువ సంఖ్యలో ఉన్న సోనీ లివ్ లాంటి ఓటీటీలో విడుదల అవడం కూడా ఆకాశవాణికి మైనస్ అయ్యిందనే చెప్పాలి.కానీ ఓటీటీలో మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఆకాశవాణి మంచి ఆప్షన్ అవుతుంది.

























