సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన సెలబ్రిటీలు ఎంతోమంది ఈ సంవత్సరం వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి కాజల్ అగర్వాల్ కూడా చేరబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. వెడ్డింగ్ సూత్ర కథనం ప్రకారం కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకోబోతున్నారట. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ముంబైలో కాజల్ నివాసం దగ్గర ఉన్న ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో వాళ్ల పెళ్లి జరగనుందట.

కాజల్ ఇంకా గౌతమ్ ది అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ అట. గౌతమ్ కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ లో చదువుకున్నారట. తర్వాత టఫ్ట్స్ యూనివర్సిటీలో ఆ తర్వాత ఇన్ సీడ్ లో చదువుకున్నారట. గౌతమ్ డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియోకి ఫౌండర్ అట. డిసెర్న్ లివింగ్ మొదలు పెట్టక ముందు, ఫ్యాబ్ ఫర్నిష్ కి వైస్ ప్రెసిడెంట్ గా, అలాగే లైఫ్ స్టైల్ బ్రాండ్ – ద ఎలిఫెంట్ కంపెనీ కి సీఈఓ గా ఉన్నారట.

ఈ విషయంపై కాజల్ అగర్వాల్ ఇంకా మాట్లాడలేదు. కాబట్టి ఇది నిజమా? లేదా పుకారా? అనే విషయం తెలియాలంటే కాజల్ అగర్వాల్ ఈ విషయం ప్రకటించేంత వరకు ఆగాల్సిందే.












#2
#3
#4
#5
#6
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20

#2
#3
#4
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
#22
#24
#25
#26
#27
#28
#29
#30











#2
#4
#5
#6
#7
#8
#9
#10
#12
#13

















