లేట్ గా అయినా సరే లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రారంభం అయింది. షో స్టార్ట్ అయ్యి అప్పుడే రెండు రోజులు అయిపోయింది. నామినేషన్ ప్రక్రియ కూడా అయింది.మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు.

ఇదిలా ఉండగా అసలు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంపిక సమయంలో చాలా మార్పులు జరిగాయి. అంటే ముందు కొంతమంది కంటెస్టెంట్ లను ఎంపిక చేసుకొని వారిని క్వారంటైన్ లో పెట్టారు. అప్పుడు ఆ కంటెస్టెంట్స్ లో కొంత మందికి కరోనా పాజిటివ్ రావడం, లేదా ఇంకేదైనా వేరే విషయాల కారణం గా ముందు అనుకున్న లిస్ట్ లో కొంతమంది కంటెస్టెంట్స్ రిప్లేస్ అయ్యారు అనే వార్తలు గత కొద్ది రోజులుగా సర్క్యులేట్ అవుతున్నాయి. అలా వైరల్ అయిన లిస్ట్ లో ఉండి…ఫైనల్ లిస్ట్ లో లేని కంటెస్టెంట్స్ ఎవరంటే.

#1 మంగ్లీ (సింగర్)

#2 రఘు (కొరియోగ్రాఫర్) – ప్రణవి (సింగర్)

#3 జాహ్నవి దాశెట్టి (మహాతల్లి) – సుశాంత్

#4 జబర్దస్త్ అవినాష్

#5. వర్షిణి – యాంకర్

#6. ప్రియా వడ్లమాని – హుషారు ఫేమ్

#7. పూనమ్ బాజ్వా – యాక్టర్

ఈ విషయం గురించి అధికారికంగా మాట్లాడరు. కాబట్టి ఇది ఎంతవరకు నిజమో అనే విషయం తెలియదు. ఒకవేళ నిజం అయినా కూడా వీళ్లు షో నుండి డ్రాప్ అయ్యారా? లేదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయా? చెప్పలేం. ఎందుకంటే ఇది బిగ్ బాస్. బిగ్ బాస్ లో ఏమైనా జరగొచ్చు.
















#3
#4

#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#19
#20
#21
#22
#23
#24
#25
#26
#28
#29
#30
#31
#32
#33
#34
#35
#36
#37


తమిళ్ లో హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ ఆదిత్య వర్మ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో బనితా సంధు హీరోయిన్ గా నటించారు. అర్జున్ రెడ్డి డాక్టర్ అయిన తర్వాత హాస్పిటల్ లో ఇద్దరు నర్స్ లు అర్జున్ రెడ్డి కి అసిస్ట్ చేస్తారు. గుర్తుందా? ఆ ఇద్దరూ నర్స్ లలో ఒక నర్స్ పాత్రను తెలుగులో లహరీ షారీ పోషించగా, తమిళ్ లో ఆ పాత్ర లో అలేఖ్య హారిక కనిపించారు.


















































































