ఈ మధ్య మనం ఎవరికి ఫోన్ చేసినా covid 19 కాలర్ ట్యూన్ వినిపిస్తోంది. ముందు ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి మంచి పథకం అని బానే అనిపించినా తర్వాత ప్రతిసారి వినడం జనాలకి కూడా సహనానికి పరీక్ష లాగా అనిపిస్తుంది.అందుకే ప్రభుత్వం వాళ్ళు 1 నొక్కి ఆ కాలర్ ట్యూన్ ఆపేసే సదుపాయాన్ని తీసుకొచ్చారు. కానీ ప్రతి తెలుగు వారి ఫోన్లో మోగుతున్న ఈ గొంతు ఎవరిదో మీకు తెలుసా. ఆవిడ పేరు దుగ్గిరాల పద్మావతి.

పద్మావతి ఒక ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్. విశాఖపట్నం కి చెందిన పద్మావతి తన గాత్రంతో దాదాపు నాలుగు నెలల నుండి రెండు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులు అయ్యారు.సోషియాలజీ లో MA చదివిన పద్మావతి ఇప్పుడు ఢిల్లీలో స్థిరపడ్డారు అక్కడే ఒక ప్రైవేట్ సంస్థ లో పని చేస్తున్నారు. తన వృత్తి ఇది కాకపోయినా డబ్బింగ్ మీద ఉన్న ఆసక్తితో ఈ రంగం వైపు వచ్చారు.

తన ఆసక్తికి సామాజిక అవగాహన కూడా జోడిస్తూ ప్రభుత్వం తమ పథకాలతో రూపొందించిన ఎన్నో రేడియో కార్యక్రమాలకి తన గాత్రాన్ని అరువు ఇచ్చారు.ఇలా రేడియో ప్రియులకి కూడా ఆమె ఎప్పుడో పరిచయం అయ్యారు. పదేళ్లుగా ఇలా ఎన్నో కార్యక్రమాలకు ఇంకా ఎన్నో ప్రభుత్వ పథకాల గురించి తన గాత్రం ద్వారా అందరికీ అవగాహన కల్పిస్తూ తన వంతు సామాజిక సేవను చేస్తున్నారు పద్మావతి.


































ఇప్పటికే యష్, సంజయ్ దత్, రవీనా టాండన్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి లుక్స్ కి సంబంధించిన పోస్టర్స్, అలాగే ప్రకాష్ రాజ్ షూట్ లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సినిమాలో కొన్ని పాత్రల ప్రజెన్స్ లేకపోయినా కూడా వాళ్ల పాత్ర సినిమా మొత్తం కంటిన్యూ అవుతుంది. అందులో ముందుగా ఉన్న పాత్ర రాకీ భాయ్ తల్లి.

సాధారణంగా సినిమాలో పాత్రకి తగ్గట్టు రెడీ అవ్వడం వల్ల, యాక్టర్స్ రియల్ లైఫ్ ఫీచర్స్ కి, సినిమాలో ఉన్న దానికి చాలా తేడా ఉంటుంది. అలాగే అర్చన రియల్ లైఫ్ ఫొటోస్ చూస్తే, అసలు మనం సినిమాలో చూసిన అర్చనకి, నిజ జీవితంలో ఉన్న అర్చనకి చాలా డిఫరెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆమె వయసు 25 సంవత్సరాలు మాత్రమే. అంత చిన్న వయసులోనే అమ్మ పాత్రలో నటించి మెప్పించడం సాధారణ విషయం కాదు.







రాజస్థాన్ రాయల్స్ జట్టు కి మొత్తం ఆరుగురు కో-ఓనర్స్ ఉన్నారు. ట్రెస్కో ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు చెందిన అమిషా హాథీరామని, ఎమర్జింగ్ మీడియా లిమిటెడ్ కు చెందిన మనోజ్ బాదాలే, బ్లూ వాటర్ ఎస్టేట్ లిమిటెడ్‌కు చెందిన లాచ్లాన్ ముర్డోచ్, కుకి ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ కి చెందిన రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి, మాజీ క్రికెటర్ షేన్ వార్న్ రాజస్థాన్ రాయల్స్ జట్టు కి కో-ఓనర్స్ గా ఉన్నారు.



















































#16
