సౌత్ లోనే కాకుండా భారతీయ సినిమాలో డిఫరెంట్ కథలు మరియు కథనాలతో ఆకట్టుకునే సినిమాలకు పేరుగాంచిన ఇండస్ట్రీ, మాలీవుడ్. సింపుల్ కథని సైతం కట్టిపడేసేలా చెప్పడంలో మలయాళ దర్శకులను మించిన వాళ్లు లేరు. ఓటీటీలు వచ్చిన తరువాత తెలుగు ప్రేక్షకులు మలయాళ సినిమాలకు చేరువయ్యారు.
మలయాళం నుండి ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో కొత్త చిత్రాలు మాత్రమే కాకుండా నాలుగైదు ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన సినిమాలు ప్రస్తుతం ఓటీటీల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. వాటిలో 5మలయాళ థ్రిల్లర్ చిత్రాలు ఓటీటీలలో దూసుకెళ్తున్నాయి. ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

1.కన్నూర్ స్క్వాడ్:
మాలీవుడ్ మెగా స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన కన్నూర్ స్క్వాడ్ సినిమా గత ఏడాది విడుదల అయ్యింది. కేరళలో రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి, సూపర్ హిట్ అయిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది.
2.జోజి:
ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ మూవీ విలియం షేక్స్పియర్ రచించిన మ్యాక్బెత్ నాటకం ఆధారంగా రూపొందిన క్రైమ్ డ్రామా. 2021 నుండి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

3.రోర్షాక్:
మలయాళ అగ్ర హీరో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఇది. 2022లో రిలీజ్ అయిన ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
4.వైరస్:
2018లో కేరళను భయపెట్టిన నిఫా వైరస్ ఆధారంగా రూపొందిన మెడికల్ థ్రిల్లర్ సినిమా ఇది. కుంచాకో బోబన్, టోవినో థామస్, రేవతి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ 2019లో విడుదల అయ్యింది. ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది.

5.గరుడన్:
గతేడాది థియేటర్లలో విడుదల అయిన గరుడన్ మూవీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అరుణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ సీనియర్ హీరో సురేష్ గోపి, బిజు మీనన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.













బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లో టాప్ హీరోగా రాణిస్తున్న సల్మాన్, తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించాడు. తన సినిమాలతో బాలీవుడ్ లో ఎన్నో రికార్డ్స్ సృష్టించాడు. ఇటీవలే ‘కిసీ కా భాయ్, కిసీ కీ జాన్’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సల్మాన్, త్వరలో టైగర్ 3 మూవీతో రానున్నాడు. టైగర్ 3 మూవీ లో బిజీగా ఉన్న సల్మాన్, రీసెంట్ గా సరికొత్త లుక్ లో కనిపించి అందరినీ షాక్ కి గురి చేశాడు.
సల్మాన్ ఒక రెస్టారెంట్‌కు వెళ్ళిన వీడియో వైరల్ గా మారింది. ఇందులో సల్మాన్ ఖాన్ గుండుతో కనిపించాడు. దీంతో ఆ ఫొటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. ఇన్‌స్టా లో సల్మాన్ గుండు వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో సల్మాన్ నిజంగా ఇలా ఉంటారా లేదా ఏదైనా సినిమా కోసం మార్చుకున్న లుక్ కావచ్చని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు.
ఇంతకుముందు సల్మాన్ ఖాన్ ఈ లుక్ లో తేరే నామ్, సుల్తాన్ సినిమాలలో కనిపించాడు. దాంతో ఫ్యాన్స్ వాటి సీక్వెల్స్ తీస్తున్నారా అని కామెంట్లు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో పంజా మూవీ తీసిన డైరెక్టర్ విష్ణువర్ధన్ తో సల్మాన్ ఖాన్ హీరోగా నిర్మాత కరణ్ జోహార్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాను తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసమే కండల వీరుడు గుండు చేయించుకున్నాడని టాక్.
1. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు:
2. సూర్య సన్నాఫ్ కృష్ణన్:
3. ఆకాశమంత:
4. ఫిదా:
5. ఆడవారి మాటలకు అర్ధాలు వేరు:
6. 7/గ్రా బృందావన్ కాలనీ:
7. జెర్సీ:
8. బొమ్మరిల్లు:
9. సన్నాఫ్ సత్యమూర్తి:
10. సుస్వాగతం:
ఒక తండ్రిలా కాకుండా తన కొడుకుకి మంచి ఫ్రెండ్ లా సలహాలు ఇస్తూ, మంచి, చెడుల గురించి చెప్పే పాత్రలో రఘువరన్ అద్భుతంగా నటించారు.




మరి ముఖ్యంగా అమ్మాయిల ఈమధ్యకాలంలో సినిమాలలో చూపించినట్టుగా ఇంట్లో టి షర్ట్, షార్ట్స్ ఎక్కువగా ధరిస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు కూడా టి షర్ట్, షార్ట్స్ వేసుకుని తిరుగుతున్నారు. ఒకప్పుడు హిందీ సినిమాలలో హీరోయిన్లు చిన్న చిన్న టి షర్ట్, షార్ట్స్ వేసుకునేవారు.
ఆ తరువాత కాలంలో తెలుగు సినిమాలలో కూడా ఈ ఫ్యాషన్ వచ్చింది. వాటిని చూసిన అమ్మాయిలు అలానే పడుకునే సమయంలో లేదా ఇంట్లో ఉన్నప్పుడు టి షర్ట్, షార్ట్స్ వేసుకుంటున్నారు. అడిగితే ట్రెండ్ కు తగ్గట్టుగా నడుస్తున్నామని అంటున్నారు. కానీ వారు వేసుకునే బట్టలు ఖచ్చితంగా సినిమా ప్రభావమే అని అన్నారు. అమ్మాయిలు ఫ్యాషన్ లో మార్పు వచ్చినపుడు, వారు యాక్సెసరిస్ ఎక్కువగా కోరుకుంటారు. వాటికోసం ఎక్కువగా ఖర్చుపెడుతూ ఉంటారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ప్రతి సినిమాని నియమ నిబంధనలు ఫాలో అవ్వకుండా చూస్తున్నారు. దాంతో యువత కూడా తమ వయసుకి మించిన సినిమాలు చూస్తున్నారు. తెలిసి తెలియని వయసులో వారు ఉంటారు కాబట్టి అందులో హీరో హీరోయిన్లు చేసే విషయాలని వారు ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా సినిమాలు చూసే ప్రతి ఒక్కరు కూడా అందులో ఉన్న లీడ్ రోల్ ఎలాంటి పనులు అయితే చేశారో అలాంటివే చేయాలి అనుకుంటారు.



