ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నైజం ఆయనది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటారు. ఒక్కోసారి ఆయన ఇచ్చే సమాధానాలు డిఫరెంట్ గా ఉంటాయి. దీనివల్లే కాబోలు ఆయనకు సోషల్ మీడియాలో అంత ఫాలోయింగ్ పెరిగింది.. ఇంతకీ ఆయనెవరు అనుకుంటున్నారా ఆనంద్ మహీంద్రా..

ఇండియా లోని ప్రముఖ వ్యాపారవేత్త సోషల్ మీడియాలో ఫ్రెండ్లీ ఇంటరక్టర్.. ఎవరు ఏమి అడిగిన.. ఓపికగా బదులిస్తాడు.. ఈ సందర్భంలోనే ఒక నెటిజన్ అడిగినటువంటి ప్రశ్నకు, సమాధానాన్ని డిఫరెంట్ గా ఫన్నీగా ఇచ్చాడు. INC ప్రాజెక్టు మేకర్స్ అనేటువంటి ట్విట్టర్ ఖాతా నుంచి ” సార్ స్కార్పియో ఎప్పుడు విడుదల అవుతుంది..? దాని కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాము… ఎప్పుడు లాంచ్ అవుతుందో చెప్పండి.. అని ఆనంద్ మహీంద్రను ట్యాగ్ చేసి ట్విట్టర్ ద్వారా ప్రశ్న అడిగారు ఒక నెటిజన్..
దీనికి ఆయన స్పందిస్తూ “ష్… ఒకవేళ అది చెప్పేస్తే.. నన్ను జాబు లో నుంచి తీసేస్తారు… కానీ ఒక్క విషయం చెప్పగలం.. నేను మీలాగే చాలా ఆతృతతో ఉన్నాను.. అంటూ సమాధానమిచ్చారు. ఈ సమాధానం అందుకున్నటువంటి వ్యక్తి సంతోషంగా ఉన్నాడో లేదో మనకు తెలియదు కానీ.. ఆనంద్ మహీంద్రా ఈ విధంగా బదులు ఇవ్వడం చూసినటువంటి నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు. మీ కంపెనీ నుంచే మిమ్మల్ని ఎవరు తీసేస్తారు సార్ అంటూ ఫన్నీ గా రిప్లై ఇస్తున్నారు. మహేంద్ర ఇలాంటి సమాధానాలు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు.. అందుకే ఆయనకు అంతటి ఫాలోయింగ్ పెరిగింది అని చెప్పవచ్చు.
Sshhhh. If I tell you, I’ll be fired… But I can say this much..I’m as excited as you are… https://t.co/6EnseHYZDE
— anand mahindra (@anandmahindra) May 6, 2022























దీంతో బోనీ, శ్రీదేవి ఇద్దరూ కలిసి ఆ పేరును ఫైనల్ చేశారని అంటోంది ఈ అమ్మడు. జుదాయి మూవీని బోనీకపూర్ నిర్మించగా ఇందులో అనిల్ కపూర్ హీరోగా నటించారు. ఇందులో ఊర్మిళ జాన్వి పాత్రలో కనిపించింది. 1997 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జుదాయి సినిమా విడుదలైంది. విడుదల తర్వాత వారం లోపే మార్చి 6, 1997లో జాన్వీ కపూర్ జన్మించింది.
అక్కడి ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తన కుటుంబంతో కలిసి ప్యారీస్ వెళ్లిన మహేష్ బాబు అక్కడి లగ్జరీ హోటల్ లీ బ్రిస్టల్ ప్యారిస్ లో దిగడం ఆయనకు అలవాటు. ఎంతో విలాసవంతమైన హోటల్లో అద్భుతమైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అందుకే మహేష్ బాబు ఎప్పుడు వెళ్ళినా అదే హోటల్లో ఉంటారు. అయితే ఆ హోటల్ కు మహేష్ బాబు ఒక రోజుకి ఎంత చెల్లిస్తారో తెలిస్తే అందరూ షాక్ అవుతారు.






