బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సినిమా భజరంగి భాయీజాన్. ఈ బాలీవుడ్ మూవీ అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు.. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా విజయవంతమైంది. ఈ సినిమా చూసి బయటకి వచ్చేసాక కూడా మనకి గుర్తుండిపోయే క్యారక్టర్ సల్మాన్ ది.
Video Advertisement
కేవలం సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు. ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది బేబీ మున్నీ. బేబీ మున్నీ ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యతే ఉంటుంది.
Also Read: “నువ్వొస్తానంటే నేనొద్దంటానా”లో యాక్ట్ చేసిన… ఈ “IPL స్టార్ ప్లేయర్”ని గుర్తుపట్టారా?
Bajrangi Bhaijaan child actress
ఈ సినిమాలో మున్నీ మాటలు రాని మూగ అమ్మాయిగా నటిస్తుంది. పాకిస్థాన్ కు చెందిన మున్నీ దారి తప్పి ఇండియా లోకి వచ్చేస్తుంది. ఆమె సల్మాన్ కంట పడుతుంది. ఆమెను ఎలాగైనా తల్లితండ్రుల వద్దకు చేర్చాలని సల్మాన్ అనుకుంటాడు. కానీ, ఆమెకు మాటలు రాకపోవడంతో ఇబ్బంది అవుతుంది. అన్ని ఇబ్బందుల్ని దాటి ఆమెను పాకిస్తాన్ కు చేరుస్తాడు. ఈ సినిమాలో అసాధారణ నటనని కనబర్చి.. యావత్ దేశ ప్రేక్షకుల అభిమానాలను చూరగొంది మున్నీ. ఈ సినిమాలో నటనకు గాను ఆమెకు ఇటీవలే భారత రత్న డా.అంబేద్కర్ అవార్డు కూడా లభించింది.
మున్నీ అసలు పేరు హర్షాలీ మల్హోత్రా. ఇప్పుడు ఆమె కొంచం పెద్దదయ్యింది. టీనేజీ వయసులోకి అడుగుపెట్టిన మున్నీ తన సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఆక్టివ్ గానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ తన పుట్టిన రోజు సందర్భంగా తన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
Also Read: “జూనియర్ ఎన్టీఆర్” నుండి “సాయి పల్లవి” వరకు… సినిమాల్లో “చనిపోయే పాత్రలు” చేసిన 10 యాక్టర్స్..!
Bajrangi Bhaijaan child actress Name, Images
Bajrangi Bhaijaan child actress’s Latest Photos
#3.
#4.
Also Read: “బుద్ధి లేదా… చూసుకోవాలి కదా..?” అంటూ… ఫైర్ అవుతున్న “రష్మిక” ఫ్యాన్స్..! ఏం జరిగిందంటే..?