హీరో శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం శివాజీ ఫామ్ లో ఉండకపోవచ్చు కానీ ఒకప్పుడు శివాజీ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేవి. యాంకర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన శివాజీ ఆ తర్వాత వెండితెరపై తన టాలెంట్ తో ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాడు. దగ్గర దగ్గర 100 సినిమాల వరకు చేసిన శివాజీ ఆ తర్వాత వెండితెరకు దూరమయ్యాడు. తర్వాత రాజకీయాలలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ కూడా కొన్ని రోజుల తర్వాత కనుమరుగయ్యాడు.

అదే శివాజీ ఇప్పుడు బిగ్ బాస్ లో తన మెచ్యూరిటీతో గేమ్ ని బాగా ఆడుతూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఉంటాడని,ఫైనలిస్ట్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రేక్షకుల అభిప్రాయం. ఎందుకంటే అతని ఆట తీరు అంత అద్భుతంగా ఉంది. అయితే శివాజీ కెరియర్లో ఒక మంచి సినిమా అవకాశం రావాల్సింది, ఆ సినిమా గాని శివాజీకి పడి ఉంటే అతని కెరియర్ గ్రాఫ్ మరొక లాగా ఉండేది.
ఇంతకీ ఏం జరిగిందంటే తొలిప్రేమ సినిమాని కొత్త వాళ్లతో తీయాలని అనుకున్నాడట డైరెక్టర్ కరుణాకరన్. అతను శివాజీని చూసి హీరోగా పెట్టుకుంటే బాగుంటుంది అని భావించాడంట. అయితే అప్పుడే పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్లు చూసి హీరో అంటే ఇలా ఉండాలి ఇతను మన సినిమాలో హీరో అయితే సినిమా రేంజ్ మారిపోతుంది అని భావించిన కరుణాకరన్ పవన్ కళ్యాణ్ ని అప్రోచ్ అవ్వడం.

పవన్ కళ్యాణ్ ఒప్పుకోవటం ఆ సినిమా విడుదలై ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని డైరెక్టర్ కరుణాకర్ స్వయంగా చెప్పడం విశేషం. ఇప్పుడు బిగ్ బాస్ లో శివాజీని చూస్తున్న జనాలు అదే విషయం గురించి చర్చిస్తూ తొలిప్రేమ సినిమా శివాజీకి పడి ఉంటే అతని రేంజ్ మరోలాగా ఉండేది అని అభిప్రాయపడుతున్నారు.






















అక్కడితో ఆగకుండా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేయడం కోసం సతీమణి నమ్రత సహకారంతో వివిధ బిజినెస్ లను మొదలుపెట్టాడు. సూపర్ స్టార్ రియల్ బిజినెస్ మేన్ గా కూడా ప్రూవ్ చేసుకుంటున్నాడు. సినిమాల్లో సంపాదించిన డబ్బును బిజినెస్ లకు ఉపయోగిస్తూ, మిగతా వారికంటే వినూత్నంగా ముందుకెళ్తున్నాడు. ఇక మహేష్ వ్యాపారాలు ఏమిటో చూద్దాం..
#1 జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్..
#2 ఏఎంబీ సినిమాస్..
#3 ది హంబుల్ కో..
#4 AN రెస్టారెంట్..










ఈ కార్యక్రమానికి రమేష్ బాబు భార్య, పిల్లలు వచ్చారు. కృష్ణ సంతాప సభలో, చిన్న కర్మ కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. కృష్ణ ఫోటో వద్ద పూలు ఉంచి నివాళులర్పించారు. వీరితో మహేష్ బాబు దిగిన ఫోటోలు సోషల్ మెడీఏఆలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో రమేష్ బాబు కూతురుకు సంబంధించిన మరి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చాయి. ఈ ఫోటోల్లో చూడటానికి ఎంతో అందంగా, గ్లామరస్ గా కనిపిస్తోంది రమేష్ బాబు కూతురు sభారతి. ఈ ఫోటోలు చూసిన వారు సోషల్ మీడియా వేదికగా అనేక కామెంట్లు పెడుతున్నారు.
అయితే కృష్ణ వారసులుగా రమేష్ బాబు మరియు మహేష్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరిలో మహేష్ బాబు స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. రమేష్ బాబు నటుడిగా సినిమాలు చేసినప్పటికి విజయం పొందలేకపోయాడు. రమేష్ బాబు ఫ్యామిలీ గురించి కానీ అతని పర్సనల్ విషయాల గురించి గానీ చాలా మందికి తెలియదు. రమేష్ బాబు భార్య పేరు మృదుల, కొడుకు పేరు జయకృష్ణ కాగా కూతురు పేరు భారతి. వీరి గురించి ఎక్కువగా ఎవరికి తెలియదు. ఎందుకంటే రమేష్ బాబు భార్య కానీ, పిల్లలు కానీ సినిమా ఫంక్షన్లలో ఎక్కువగా కనిపించేవారు కాదు.
