శక్తి, షాడో వంటి వరుస ఫ్లాప్ లతో ఉన్న డైరెక్టర్ మెహర్ రమేష్ కి మెగాస్టార్ చిరంజీవి అద్భుత అవకాశాన్ని ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్ లో ‘భోళా శంకర్’ అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ 155 వ చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ 40 శాతం కంప్లీట్ చేశారు మెగాస్టార్. 2023 సమ్మర్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటికంటే ముందే చిరు.. మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న ‘గాడ్ ఫాదర్’, బాబీ దర్శకత్వంలో చేస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు ఫినిష్ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ‘భోళా శంకర్’ మూవీలో ఓ యంగ్ హీరోకి సరిపోయే రోల్ ఉందట. చిరుకి చెల్లెలుగా చేస్తున్న కీర్తి సురేష్ కు బాయ్ ఫ్రెండ్ పాత్రలో ఆ యంగ్ హీరో కనిపిస్తాడు.

భోళా శంకర్… ‘వేదాళం’ అనే తమిళ్ మూవీకి రీమేక్. అయితే ఒరిజినల్ లో చెల్లెలి ప్రియుడు పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. అయితే తెలుగులోకి వచ్చేసరికి ఆ పాత్ర ప్రాముఖ్యత పెంచారు డైరెక్టర్. అయితే ‘భోళా శంకర్’ లో నటించబోయే యంగ్ హీరో నితిన్ అని సమాచారం. నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు చిరు కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.


#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18





















ఐతే, అనుకోకుండా ఒకరోజు వంటి వైవిధ్యమైన చిత్రాలు తీసే చంద్రశేఖర్ యేలేటి. ఆ మధ్య వచ్చిన చెక్ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో వచ్చే సినిమాతో తప్పక హిట్ కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
కంత్రి, షాడో, బిల్లా వంటి ఫ్లాప్ లతో ఉన్న మెహర్ రమేష్ తెలుగులో ఇప్పటి వరకు హిట్ సినిమా తీయలేదు. ప్రస్తుతం చిరంజీవితో తీస్తున్న భోళా శంకర్ తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు మెహర్ రమేష్.
కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కొరటాల శివకు ఆచార్యతో గట్టి దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. దీంతో ఎన్టీఆర్ 30తో కొరటాల మరో హిట్ తో సత్తా చాటాల్సి ఉంది.










