మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న విడుదల అయ్యింది. పోస్టర్ తో పాటు చిరంజీవి పాత్రని పరిచయం చేస్తూ ఒక చిన్న టీజర్ వీడియో కూడా నిన్న విడుదల చేశారు. ఇందులో చిరంజీవితో పాటు సునీల్ కూడా కనిపిస్తున్నారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గాడ్ ఫాదర్ సినిమాతో పాటు భోళా శంకర్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు. అంతే కాకుండా మైత్రి మూవీ మేకర్స్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు. ఈ సినిమాకి బాబి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇది ఇలా ఉండగా చిరంజీవి పేరు తెచ్చుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ టీజర్ లో చిరంజీవి పేరు స్పెల్లింగ్ వేరేగా కనిపించడం.

చిరంజీవి పేరు ఇంగ్లీష్ లో CHIRANJEEVI అని రాస్తారు. గాడ్ ఫాదర్ టీజర్ గమనిస్తే చిరంజీవి పేరు CHIRANJEEEVI అని ఉంది. చిరంజీవి నిజంగానే పేరు మార్చుకున్నారా? ఎందుకంటే గత కొంత కాలం నుండి చిరంజీవి నటించిన సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఈ కారణంగా న్యూమరాలజీ ప్రకారం చిరంజీవి పేరు మార్చుకున్నారు ఏమో అని అంటున్నారు. అయితే మరి కొంతమందేమో స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు అని అంటున్నారు.











#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18


అయితే ఇదే విషయాకి సంబంధించి.. ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అంటే అంత బ్యాడ్ ఏం కాదు, మనం ఒక పని చేయడానికి వచ్చాం దేవుడు మన ద్వారా దేవుడు ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు అది జరుగుతుంది అంది సాయి పల్లవి. అయితే ఇదే విషయంపై గతంలో సహజ నటి సౌందర్య కూడా స్పందిస్తూ.. సినిమాల్లోకి రండి, ఇట్స్ నాట్ ఆ బ్యాడ్ వరల్డ్, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్లంతా బాగా చదువుకొని, ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇతర వృత్తుల లాంటిదే అంటూ సౌందర్య కూడా ఇండస్ట్రీ గురించి పాజిటివ్ గా స్పందించింది.











