ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. మొదటి వీక్ నామినేషన్స్ లో భాగంగా సరయు హౌస్ లో నుండి బయటికి వెళ్లిపోయారు.

ఈసారి షో లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్ ఎవరు అని అందరిలో సందేహం నెలకొంది. ఈ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సెలబ్రిటీ తనే అంటూ ఒకరి పేరు మాత్రం ప్రచారంలో ఉంది. తానెవరో కాదు యాంకర్, నటి వర్షిణి. అసలు వర్షిణి బిగ్ బాస్ లోకి మామూలు కంటెస్టెంట్ గానే అడుగు పెట్టాల్సి ఉంది. కానీ తన షూటింగ్స్ వల్ల వెళ్లలేకపోయారు.

అందులోనూ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు వర్షిణి. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. దాంతో ఇటు వర్షిణి కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు అనే వార్త గట్టిగా వినిపిస్తోంది. ఈ వారం ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారట. మరి ఆ సెలబ్రిటీ ఎవరో తెలియాలి అంటే ఈ వారం బిగ్ బాస్ ఫాలో అవ్వాల్సిందే.

























#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17








ఓ సారి సత్రాజిత్తు వద్ద ఉన్న శ్యమంతకమణిని శ్రీకృష్ణుడు చూస్తాడు. అది బాగుందని.. తనకు ఇవ్వమని అడుగుతాడు. అందుకు సత్రాజిత్తు అంగీకరించలేదు. దీనితో.. కృష్ణుడు దాని గురించి మరిచిపోతాడు. ఓ రోజు సత్రాజిత్తు కు తెలియకుండా.. అతని తమ్ముడు ఆ మణిని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్తాడు. కానీ తిరిగి రాలేకపోతాడు. ఈ క్రమం లో మణి కోసమే శ్రీ కృష్ణుడు తన తమ్ముడిని హత్య చేయించి ఉంటాడు అని సత్రాజిత్తు భావిస్తాడు. ఇది క్రమం గా ప్రచారం అయ్యి కృష్ణుడి చెవిన పడుతుంది. వినాయక చవితి రోజున చంద్రుని చూడడం వల్లనే తనపై ఇటువంటి నీలాపనింద వచ్చిందని కృష్ణుడు తలుస్తాడు.

























