భారత్ ఎంత అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికి.. ఇప్పటికే చాలా మంది ఆడపిల్లలను సంతానం గా వద్దు అనుకునే వారు ఉన్నారు. కొందరైతే, ఆడపిల్లలని పుట్టగానే చెత్తబుట్టలో వదిలివేస్తున్నారు. ఇది వినటానికి దారుణంగా ఉన్నా, కఠినమైన వాస్తవం. అయితే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రము లో కూడా ఇలానే ఓ ఆడపిల్లను డస్ట్ బిన్ లో వదిలేస్తే, ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఆ పసి పిల్లను చేరదీసి దత్తత తీసుకున్నాడు. ఆమె బాగోగులన్నీ తానే చూసుకున్నాడు.

ఇప్పటి వరకు దీని గురించి బయటప్రపంచానికి అంతగా తెలియదు. రోడ్డు పైన ఉన్న డస్ట్ బిన్ లో ఓ పసిపాప పడి ఏడుస్తుంటే.. ఒక ఎన్జిఓ మరియు కొంతమంది ప్రభుత్వ అధికారులు రక్షించారు. ఈ పాప చాలా బలహీనమైన పరిస్థితిలో ఉందని వారు గుర్తించారు. అయితే, ఈ వార్త పేపర్ లో ప్రచురితం అవడం తో, అది చూసిన మిథున్ చక్రవర్తి చలించిపోయి.. ఆ పాపను తాను దత్తత తీసుకుంటానని ముందుకు వచ్చాడు. మిథున్ భార్య యోగిత కూడా ఈ విషయం లో మిథున్ కు సహకరించారు.

యోగిత కూడా ఆ పిల్లను పెంచడానికి ఎంతో ఆసక్తి కనబరిచారు. ఆ రాత్రంతా కష్టపడి పేపర్ వర్క్ ను పూర్తి చేసి, అధికారికం గా దత్తత తీసుకున్నారు. ఆ పాపకు దిశాని అని నామకరణం చేసారు. అప్పటి నుంచి ఆమె ను వారు ఎంతో కేరింగ్ గా ప్రేమ గా పెంచుకుంటున్నారు. యోగిత, మిథున్ లకు మిమోహ్, ఉష్మీ, మరియు నమాషి అని ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరితో సమానం గానే దిశాని ని కూడా అల్లారు ముద్దు గా పెంచుకుంటున్నారు.

దిశాని కూడా యాక్టింగ్ వైపు రావడానికి ఆసక్తిని కనబరుస్తోంది. యాక్టింగ్ పై ఇంటరెస్ట్ తో దిశాని ప్రస్తుతం న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్సును నేర్చుకుంటోంది. కాబట్టి, తొందరలోనే దిశాని కూడా హీరోయిన్ కాబోతోందన్నమాట.








అయితే తను ఇబ్బందులు పడటం చూసిన ఒక ఫ్రెండ్ డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ అయిన సిరిగంధం శ్రీనివాసమూర్తి నంబర్ ఇచ్చారు. దాంతో వెళ్లి ఆయనను కలిశాను. అయితే ఆయన అప్పటికే గిరిజనుల మీద డాక్యుమెంటరీ సినిమాలు తీస్తున్నారు. ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇచ్చారు. ఆ క్రమంలో కన్నడ సీరియల్స్‌లో చేయాలనే ఐడియా వచ్చింది. దాంతో సీరియల్ ఆడిషన్స్‌కి వెళ్ళేదాన్నని, కానీ చిన్నచిన్న రోల్స్ వచ్చేవని అన్నారు. ఆ తరువాత ‘జోకాలి’ అనే కన్నడ సీరియల్లో హీరోకి చెల్లెలి క్యారెక్టర్ వచ్చింది.
అనంతరం తెలుగులో ‘నిన్నే పెళ్లాడుతా’ అనే సీరియల్ ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సమయానికి నాకు తెలుగు కొంచెం కూడా తెలియదని, కానీ అందులో నటించేవారంతా తెలుగువాళ్లే. వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే ఏమి అర్దం కాక సైలెంట్ ఉండేదాన్ని. దాంతో సీరియల్స్ వద్దని, పారిపోవాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే నా పరిస్థితి అర్ధం చేసుకున్న సహనటులు ధైర్యం చెప్పారు. అలాగే తెలుగు చదవడం, రాయడం నేర్పారు. అలా నేను తెలుగు నేర్చుకున్నానని తెలిపారు.
తెలుగులో బుచ్చినాయుడు కండ్రిగ అనే సినిమాలో నటించానని, కరోనా టైమ్ లో ఓటీటీలో రిలీజ్ అయిందని చెప్పారు. ప్రతి రోజూ జిమ్‌కు వెళ్తానని, గ్లామర్ రంగంలో ఉన్నప్పుడు అందం, ఆరోగ్యం రెండింటిని కాపాడుకోవాలని అన్నారు. తన ఫ్యామిలీ గురించి చెప్తూ తన భర్త పేరు చంద్రకాంత్ అని, ఒక పాప, ఒక బాబు ఉన్నారని తెలిపారు.
Also Read: 

1.అల్లు అర్జున్:
2. విజయ్ దేవరకొండ:
3. రామ్ చరణ్:
4. మహేష్ బాబు:
5. ప్రభాస్:
6. జూనియర్ ఎన్టీఆర్:
7. నాని:
8. రామ్ పోతినేని:
9. వరుణ్ తేజ్:
10. అఖిల్ అక్కినేని:
Also Read: 










