Here is the weekly horoscope in Telugu, daily horoscope in Telugu, rasi phalalu in Telugu 2023, Daily Rashi Phalalau in Telugu, ఈ వారం రాశి ఫలాలు, నేటి రాశి ఫలాలు.
మరో రెండు రోజుల్లో 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ లో తలపడనున్నాయి. ఇప్పటికే 150 కోట్ల మంది భారతీయులు ఇండియా మరోసారి వరల్డ్ కప్ నెగ్గాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పలువురు 2011లో ఇండియా వరల్డ్ కప్ నెగ్గినప్పటి సెంటిమెంట్లను తీసుకువచ్చి ఈసారి కూడా ఇండియా కచ్చితంగా వరల్డ్ కప్ నెగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
ఇప్పటివరకు భారత్ 1983, 2003, 2011లో మూడుసార్లు వరల్డ్ కప్ ఫైనల్స్ కి చేరుకుంది. ఇది నాలుగోసారి భారత ఫైనల్స్ కి చేరడం. ఆస్ట్రేలియా కూడా ఫైనల్స్ ఆడిన అనుభవం ఉన్న జట్టు. రెండు కూడా నువ్వా నేనా అన్న రీతిలో పోరాడుతాయి. ఇప్పటికే భారత్ జట్టు అహ్మదాబాద్ చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆస్ట్రేలియా కూడా శుక్రవారం అహ్మదాబాద్ చేరి ప్రాక్టీస్ ప్రారంభిస్తుంది.
 అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో గెలిచేది ఎవరు అంటూ ఇప్పటికే పలువురు ప్రిడిక్షన్ లు స్టార్ట్ చేస్తున్నారు. సెంటిమెంట్లు ప్రకారం కొందరు, జాతకాల ప్రకారం కొందరు గెలిచేది ఈ టీం అంటూ కుండబద్దలు కొడుతున్నారు.ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ పండిట్ జగన్నాథ్ గురూజీ తన ఆస్ట్రాలజీని ప్రకారం ఈ వరల్డ్ కప్ లో ఇండియా గెలుస్తుందని తెలిపారు. ఆస్ట్రేలియా టీం జాతకంతో పోలిస్తే ఇండియా టీం జాతకం బలంగా ఉందని అన్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుండి ఇండియా టీం లో అది కనిపిస్తుందని, ఉత్సాహం, ఆనందం, బలం కలగలిపి ఇండియా టీం ఈ కప్పును సొంతం చేసుకుంటుందని చెప్పారు…
 అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో గెలిచేది ఎవరు అంటూ ఇప్పటికే పలువురు ప్రిడిక్షన్ లు స్టార్ట్ చేస్తున్నారు. సెంటిమెంట్లు ప్రకారం కొందరు, జాతకాల ప్రకారం కొందరు గెలిచేది ఈ టీం అంటూ కుండబద్దలు కొడుతున్నారు.ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ పండిట్ జగన్నాథ్ గురూజీ తన ఆస్ట్రాలజీని ప్రకారం ఈ వరల్డ్ కప్ లో ఇండియా గెలుస్తుందని తెలిపారు. ఆస్ట్రేలియా టీం జాతకంతో పోలిస్తే ఇండియా టీం జాతకం బలంగా ఉందని అన్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుండి ఇండియా టీం లో అది కనిపిస్తుందని, ఉత్సాహం, ఆనందం, బలం కలగలిపి ఇండియా టీం ఈ కప్పును సొంతం చేసుకుంటుందని చెప్పారు… ఇక రోహిత్ శర్మ జాతకం కూడా అద్భుతంగా ఉందని 2011లో కెప్టెన్ ఎంఎస్ ధోని వరల్డ్ కప్ సాధించినట్లుగానే 2023 లో రోహిత్ శర్మ కూడా వరల్డ్ కప్ తీసుకొస్తాడని చెప్పారు. అలాగే మిగతా టీం ప్లేయర్ లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్,గిల్, సిరాజ్, బూమ్రా, షమీ ఇలా అందరి ప్లేయర్ ల జాతకాలు కూడా అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ఆస్ట్రేలియా ప్లేయర్ పాట్ కమిన్స్ జాతకం కూడా బాగానే ఉన్నప్పటికీ రోహిత్ శర్మతో పోలిస్తే అంత ఉత్సాహంగా లేదని అన్నారు.
ఇక రోహిత్ శర్మ జాతకం కూడా అద్భుతంగా ఉందని 2011లో కెప్టెన్ ఎంఎస్ ధోని వరల్డ్ కప్ సాధించినట్లుగానే 2023 లో రోహిత్ శర్మ కూడా వరల్డ్ కప్ తీసుకొస్తాడని చెప్పారు. అలాగే మిగతా టీం ప్లేయర్ లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్,గిల్, సిరాజ్, బూమ్రా, షమీ ఇలా అందరి ప్లేయర్ ల జాతకాలు కూడా అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ఆస్ట్రేలియా ప్లేయర్ పాట్ కమిన్స్ జాతకం కూడా బాగానే ఉన్నప్పటికీ రోహిత్ శర్మతో పోలిస్తే అంత ఉత్సాహంగా లేదని అన్నారు.
Also Read:ఆస్ట్రేలియాని ఒడించాలి అంటే సూర్యకుమార్ బదులు… ఈ ప్లేయర్ ని తీసుకోవడమే కరెక్ట్..! ఎవరంటే..?

 వారంలో మూడవ రోజు అయిన మంగళవారంకు అధిపతి అంగారక గ్రహం. ఈ గ్రహం భూమికి దగ్గరగా  ఉంటుంది.  అందువల్ల ఆ గ్రహ ప్రభావం మంగళవారం పుట్టిన వ్యక్తుల పై ఎక్కువ ఉంటుంది. మంగళవారం పుట్టడం గొప్ప వరమని చెబుతారు. ముఖ్యంగా ఆడవాళ్లకు వరంగా చెబుతారు. పోరాట స్ఫూర్తిని, దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ రోజున పుట్టినవారు గొప్ప మేధస్సు కలిగి ఉంటారు. ఈ రోజున ఆగొప్ప వ్యక్తిత్వం కలవారు పుడతారు. గొప్ప ఆధ్యాత్మిక వేత్తలు మంగళవారం నాడు పుడుతుంటారు.
వారంలో మూడవ రోజు అయిన మంగళవారంకు అధిపతి అంగారక గ్రహం. ఈ గ్రహం భూమికి దగ్గరగా  ఉంటుంది.  అందువల్ల ఆ గ్రహ ప్రభావం మంగళవారం పుట్టిన వ్యక్తుల పై ఎక్కువ ఉంటుంది. మంగళవారం పుట్టడం గొప్ప వరమని చెబుతారు. ముఖ్యంగా ఆడవాళ్లకు వరంగా చెబుతారు. పోరాట స్ఫూర్తిని, దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ రోజున పుట్టినవారు గొప్ప మేధస్సు కలిగి ఉంటారు. ఈ రోజున ఆగొప్ప వ్యక్తిత్వం కలవారు పుడతారు. గొప్ప ఆధ్యాత్మిక వేత్తలు మంగళవారం నాడు పుడుతుంటారు. మంగళవారం జన్మించినవారు తమ గురిచి తాము ఆలోచిందడం కన్నా, ఇతరుల మేలు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వారు బాగుండడం కన్నా చుట్టూ ఉన్నవారు బాగుండాలని కోరుకుంటారు. సహాయం చేయడంలో ముందుంటారు. దానధర్మాలు చేయడంలో ముందుంటారు. వారు సంపాదించిన దానిలో కొంత దానం చేస్తుంటారు. మంగళవారం జన్మించిన వారికి ఓపిక, సహనం ఎక్కువగా ఉంటుంది. వీరికి అనతి కాలంలోనే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సంపాదించడం మొదలు పెట్టిన చిన్న వయసులోనే లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారు.
మంగళవారం జన్మించినవారు తమ గురిచి తాము ఆలోచిందడం కన్నా, ఇతరుల మేలు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వారు బాగుండడం కన్నా చుట్టూ ఉన్నవారు బాగుండాలని కోరుకుంటారు. సహాయం చేయడంలో ముందుంటారు. దానధర్మాలు చేయడంలో ముందుంటారు. వారు సంపాదించిన దానిలో కొంత దానం చేస్తుంటారు. మంగళవారం జన్మించిన వారికి ఓపిక, సహనం ఎక్కువగా ఉంటుంది. వీరికి అనతి కాలంలోనే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సంపాదించడం మొదలు పెట్టిన చిన్న వయసులోనే లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారు. మంగళవారం పుట్టిన మేష, వృచ్చిక లగ్నాల వారు అయితే దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ అడ్మినిస్ట్రేటివ్ గొప్పగా ఉంటారు. వారిలో  తప్పులు వెతికినా దొరకవు. అంటే వారు ఒక్క తప్పు కూడా చేయకుండా ప్లాన్ చేసుకోగల శక్తి మంగళవారం పుట్టిన వారికి ఉంటుంది. వీరికి అన్ని రంగాల గురించి చెప్పగల జ్ఞానం కలిగి ఉంటారు. ద్వేషించేవారికి కూడా పరిష్కారం చెప్పగలరు. అయితే వీరిది పై చేయిగా ఉండే తత్వం, ఎవరైనా తక్కువగా చూస్తే బాధపడతారు. నువ్వు గొప్ప అంటే మాత్రం ఎంత కష్టమైన పని అయిన చేస్తారు.
మంగళవారం పుట్టిన మేష, వృచ్చిక లగ్నాల వారు అయితే దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ అడ్మినిస్ట్రేటివ్ గొప్పగా ఉంటారు. వారిలో  తప్పులు వెతికినా దొరకవు. అంటే వారు ఒక్క తప్పు కూడా చేయకుండా ప్లాన్ చేసుకోగల శక్తి మంగళవారం పుట్టిన వారికి ఉంటుంది. వీరికి అన్ని రంగాల గురించి చెప్పగల జ్ఞానం కలిగి ఉంటారు. ద్వేషించేవారికి కూడా పరిష్కారం చెప్పగలరు. అయితే వీరిది పై చేయిగా ఉండే తత్వం, ఎవరైనా తక్కువగా చూస్తే బాధపడతారు. నువ్వు గొప్ప అంటే మాత్రం ఎంత కష్టమైన పని అయిన చేస్తారు. కుటుంబంలో మంగళవారం పుట్టిన వారి మనసు బాధ పడితే ఆ కుటుంబం కూడా సర్వనాశనం అవుతుందని పండితులు చెబుతున్నారు. కుటుంబ యజమాని కానీ, భార్య కానీ మంగళవారం జన్మించిన వారైతే వారి మనస్సును బాధపెట్టకుండా, ఎంత బాగా చూసుకోగలిగితే ఆ కుటుంబం అంత వృద్దిచెందుతుంది. పది మందికి అన్నం పెట్టగల శక్తి ఆ కుటుంబానికి వస్తుంది. మంగళవారం పుట్టినవారు ముఖ్యంగా స్త్రీలు అమ్మవారి ఆరాధన చేయాలి. మంగళ వారం పుట్టిన స్త్రీలు ఎంత శాంతంగా ఉంటే ఆ కుటుంబం అంత వృద్దిలోకి వస్తుంది. అమ్మవారి శ్లోకం పఠించాలి.
కుటుంబంలో మంగళవారం పుట్టిన వారి మనసు బాధ పడితే ఆ కుటుంబం కూడా సర్వనాశనం అవుతుందని పండితులు చెబుతున్నారు. కుటుంబ యజమాని కానీ, భార్య కానీ మంగళవారం జన్మించిన వారైతే వారి మనస్సును బాధపెట్టకుండా, ఎంత బాగా చూసుకోగలిగితే ఆ కుటుంబం అంత వృద్దిచెందుతుంది. పది మందికి అన్నం పెట్టగల శక్తి ఆ కుటుంబానికి వస్తుంది. మంగళవారం పుట్టినవారు ముఖ్యంగా స్త్రీలు అమ్మవారి ఆరాధన చేయాలి. మంగళ వారం పుట్టిన స్త్రీలు ఎంత శాంతంగా ఉంటే ఆ కుటుంబం అంత వృద్దిలోకి వస్తుంది. అమ్మవారి శ్లోకం పఠించాలి. గజకేసరి రాజయోగం:
గజకేసరి రాజయోగం: మిథున రాశి:
మిథున రాశి: సింహ రాశి:
సింహ రాశి: మీన రాశి:
మీన రాశి: Also Read:
Also Read: 












