బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రావడం మరియు 1757లో ప్లాసీ యుద్ధంతో, మొఘల్ రాజవంశం క్షీణించి భారతదేశంలో అధికారిక బ్రిటిష్ పాలన ప్రారంభమైంది.
ఈస్టిండియా కంపెనీ పాలనలో భారతదేశంలోని వలసరాజ్యాల రోజుల గుర్తుచేసుకున్నప్పుడు, బ్రిటీష్ వారు భారతీయుల పై చేసిన అకృత్యాలు గుర్తుకు వస్తాయి. అయితే ఎన్నో బాధలు పెట్టిన బ్రిటిష్ వారు భారత దేశం కోసం కొన్ని మంచి పనులు కూడా చేశారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. ఇంగ్లీష్ :
ఈస్ట్ ఇండియా కంపెనీ తమ ప్రభుత్వంలో పనిచేసే భారతీయులకు పరిపాలన సౌలభ్యం కోసం ఇంగ్లీష్ ను నేర్పింది. ఈ విధంగా బ్రిటిష్ వారి వాల్లే భారతీయ సంస్కృతిలో ఆంగ్ల భాష ప్రవేశించింది. నిజం చెప్పాలంటే, ఆంగ్ల భాష ఇండియాకి అనేక అవకాశాల తలుపులు తెరిచింది. మన జ్ఞానాన్ని, ఆలోచనా విధానాన్ని మెరుగుపరచడంలో ఈ భాష సహాయపడింది.
2. ఇండియన్ రైల్వే:
ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే సంస్థలలో ఒకటైన ఇండియన్ రైలు వ్యవస్థను బ్రిటిష్ వారు స్థాపించారు. అందువల్ల భారతదేశంలోని చాలా రైల్వే స్టేషన్లు బ్రిటిష్ వాస్తు ప్రకారం నిర్మించబడ్డాయి. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సరుకులను మరియు వారి ఆఫీసర్ల రవాణా కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ దీనిని ప్రారంభించింది. భారతదేశంలో తొలి రైలు 1853లో ఏప్రిల్ 16న బొంబాయి (ముంబై) నుండి థానే వరకు సుమారు 34 కిలోమీటర్లు ప్రయాణించింది.
3. ఇండియన్ ఆర్మీ:
ప్రపంచంలోని నాలుగవ అత్యంత శక్తివంతమైన సైన్యం ఇండియన్ ఆర్మీ. ఇది ప్రారంభించింది కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇండియన్ ఆర్మీ బ్రిటిష్ వారి కాలంలో ఏర్పడింది. భారతీయ సైన్యంలోని సంస్కృతి, పద్ధతులు ఇప్పటికీ ఈస్టిండియా కంపెనీని గుర్తుకు తెస్తున్నాయి.
4. టీకాలు
19వ శతాబ్దపు చివరిలో, 20వ శతాబ్దపు ప్రారంభంలో మశూచి భారతదేశంలో ఒక అంటువ్యాధిగా వ్యాపించింది.బ్రిటిష్ వారు భారతదేశంలో మశూచిని నివారించడం కోసం 1892లో నిర్బంధ టీకా చట్టాన్ని ఆమోదించారు. డిస్పెన్సరీలను ఏర్పాటు చేయడం ద్వారా వ్యాధికి చెక్ పెట్టడానికి వారు వివిధ ప్రాంతాలలో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు శానిటరీ కమిషనర్లను కూడా నియమించారు.
5. జనాభా లెక్కలు
బ్రిటీష్ వారు 1871లో జనాభా గణనను ప్రారంభించారు. 1871 నుండి ప్రతి 10 సంవత్సరాలకు జనాభాను లెక్కించడానికి ఇండియాలో జనాభా గణనను ప్రారంభించారు.
జనాభా యొక్క వయస్సు, లింగం, మతం, కులం, విద్య వంటి గణాంక సమాచారాన్ని సేకరించేవారు. 1871 – 2011 వరకు 15 సార్లు జనాభా గణన నిర్వహించబడింది.
Also Read: ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే 10 రైళ్లు ఇవే..! ఏమేమి ఉన్నాయంటే..?

1.షాంఘై మాగ్లేవ్ చైనా:

4. అల్స్టోమ్ అవెలియాAGV -ఇటలీ:
5. సిమెన్స్ వెలారో E/AVS 103-స్పెయిన్:
6. షింకన్సెన్ హయబుసా E5 సిరీస్ (జపాన్):
7. డ్యుయిష్ బాన్- జర్మనీ:
8. కోరైల్ KTX – దక్షిణ కొరియా:
9. టీజీవి (TGV) డ్యూప్లెక్స్ -ఫ్రాన్స్:
10. టాల్గో 350-స్పెయిన్:
పురుషుల అనుమతి:
అందం బయటకు ప్రదర్శించకూడదు:
స్విమ్మింగ్ చేయకూడదు:
పరాయి మగవారితో మాట్లాడకూడదు:
కొనే డ్రెస్ లను ట్రై చేయకూడదు:
ఇవేకాకుండా మహిళలకు ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. కొన్ని రకాల బిజినెస్ లు చేయకూడదు. అప్పు తీసుకోవాలన్నా, లైసెన్సు ఏదైనా తీసుకోవాలన్నా కూడా ఆమె క్యారెక్టర్ పై ఎలాంటి మచ్చలేదు అని ఇద్దరు పురుషులు ధ్రువీకరించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఫ్యామిలీ మెంబర్స్ తో అయినా కలివిడిగా ఉండకూడదు. స్పెషల్ ఫ్యామిలీ సెక్షన్ లేని హోటేల్స్ లో తినకూడదు.
భారతీయ రైల్వే సంస్థ రైళ్లకు పేర్లు ఎలా పెడుతుందనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. రైళ్లకు వాటి పేర్లను ఎలా పెడుతారనేది ఆసక్తికరమైన విషయం. సాధారణంగా రైళ్లకు వాటి గమ్యస్థానాలనే పేర్లుగా నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఇతర పేర్లను పెడతారు. అలాగే ట్రైన్ ప్రయాణించే ప్రాంతాలలో వాడుకలో ఉన్న పేర్లను కూడా నిర్ణయిస్తారు.
శతాబ్ది ఎక్స్ ప్రెస్ 1989లో మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 100 సంవత్సరాల జయంతి సందర్భంగా ప్రారంభం అయ్యింది. అందుకే ఆ ట్రైన్ కు శతాబ్ది అని పేరును నిర్ణయించారు. ఇక రాజధాని ఎక్స్ ప్రెస్ దేశ రాజధాని డిల్లీ నుండి వేరే ప్రాంతాలకు మధ్య నడిచే రైలు. ప్రధానంగా ఢిల్లీ నుండి ఇతర రాష్ట్రాల రాజధానుల నడుమ ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. అందువల్ల దీనికి రాజధాని పేరు నిర్ణయించారు.
దురంతో ఎక్స్ ప్రెస్ విషయానికి వస్తే, దురంతో అనగా అవాంతరాలు లేనిది అని అర్ధం. ఇక శబరి ఎక్స్ ప్రెస్ కు శబరిమల వెళ్లే ప్రయాణికుల కోసం, అందువల్ల శబరి ఎక్స్ ప్రెస్ అనే పేరును పెట్టారు. ప్రత్యేకమైన పేర్లు తక్కువగా ఉంటాయి. ఎక్కువగా మాత్రం వాటి గమ్యస్థానం పేర్లనే రైళ్ల పేర్లుగా నిర్ణయిస్తుంటారు.
తల్లి ఆస్తికి పూర్తిగా యజమాని అయితే, ఆమె ఎలాంటి వీలునామా రాయకుండా మరణించినపుడు ఆ ఆస్తి ఆమె కొడుకు మరియు కుమార్తెలకు సమానంగా చెందుతుంది. కుమారులు మరియు కూతుర్లకు సమాన హక్కులు ఉన్నాయి. ఫ్యామిలీలోని వివాహిత లేదా అవివాహిత కుమార్తెకు తల్లి ఆస్తి లేదా పూర్వీకుల ఆస్తి మీద సమాన హక్కు ఉంటుంది.
హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 6, 2005లో సవరణ చేసిన ప్రకారం, తల్లి ఆస్తి పై కుటుంబంలోని కూతుర్లకు సమాన హక్కులను కల్పించింది. కుమార్తెలు హిందూ అవిభాజ్య కుటుంబం(HUF )లో కుమారుడితో పాటుగా సమానమైన హక్కులు మరియు బాధ్యతలు కలిగి ఉంటుంది. 2005 అనంతరం పూర్వీకుల యొక్క ఫ్యామిలీ ఆస్తిని విభజించాలని అడిగే హక్కు, కుమారుడితో సమానంగా ఆస్తిలో తమ వాటాను పొందడానికి డిమాండ్ చేసే హక్కు కూతుర్లకు ఉంది.
అయితే తల్లి తన ఆస్తి గురించి వీలునామా రాసినపుడు, ఆ వీలునామాలో తన కుమార్తెను చేర్చకపోతే, ఆ ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉండదు. తల్లికి ఆస్తి ఎవరైనా ఇచ్చినా, ఆమె ఆస్తి కొన్నా, ఆస్తి ఎలా సంపాదించినా ఆమె వీలునామా రాసినట్లయితే అది వారికే చెందుతుంది. దీని గురించి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి..






చాలా మంది జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతారు. ఈ జ్యోతిష్యం అనేక విధాలుగా చెబుతారు. అందులో హస్త సాముద్రిక శాస్త్రం కూడా ఒకటి. ఈ త్రిభుజం అనేది అరచేతిలోని ఆయువు రేఖ, బుద్ధి రేఖ, ధనరేఖల కలయికతో ఏర్పడుతుంది. దీనినే ధన త్రిభుజం లేదా లక్కీ ట్రై యాంగిల్ అని పిలుస్తారు. ఈ ట్రై యాంగిల్ ఎవరి చేతిలో ఉంటుందో వారికి దీర్ఘాయువు కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది.
వీరు గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ జాబ్ కానీ చేస్తున్నట్లు అయితే వీరికి ప్రమోషన్స్ త్వరగా వచ్చి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం జరుగుతుంది. లేదా వీరు వ్యాపారం కానీ చేస్తున్నట్లయితే అందులో మంచి లాభాలను గడించి, త్వరగా కోటీశ్వరులు కావడం జరుగుతుంది. ఇలాంటి త్రిభుజం అరచేతిలో ఉన్న వారు తప్పనిసరిగా కోటీశ్వరులు అవుతారని హస్తసాముద్రిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అదే విధంగా వీరు ఎటువంటి పని చేసినా కూడా ఎక్కువ కష్టం లేకుండా తేలికగా ఆ పనులలో విజయం సాధించడం జరుగుతుంది. అలాగే వీరికి కోటీశ్వరులు అయ్యే యోగం మరియు అష్ట ఐశ్వర్య యోగం అనేవి కలుగుతాయని హస్తసాముద్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.


జవహార్ లాల్ నెహ్రూ 1889 లో ఉత్తరప్రదేశ్ లో అలహాబాద్ పట్టణంలో నవంబర్ 14న జన్మించారు. ఆయన ప్రాథమిక చదువు మొత్తం ఇంటి దగ్గర ప్రైవేటు టీచర్ల దగ్గర సాగింది. 15 ఏళ్లకే నెహ్రూ ఉన్నత చదువు కోసం ఇంగ్లండ్ వెళ్లారు. ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో తన చదువును కొనసాగించారు. ఆ తరువాత అక్కడే ఇన్నర్ టెంపుల్ అనే న్యాయ విద్యా సంస్థలో చేరి లా పూర్తిచేశారు. విద్యార్థిగా దశలోనే నెహ్రూ తెల్లదొరల పాలనను వ్యతిరేకించాడు.
నెహ్రూ విద్యాభ్యాసం ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీతో పాటు పోరాడారు. సహాయ నిరాకరణ సమయంలో నెహ్రూ 2 జైలుకు వెళ్లారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. పండిట్ నెహ్రూ క్వీన్ ఎలిజబెత్ II పట్టాభిషేకం కోసం జూన్ 1953లో లండన్ కు వెళ్లారు. అక్కడ పండిట్ నెహ్రూ తొలిసారిగా టెలివిజన్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అప్పటికి ఇండియాలో టెలివిజన్ అందుబాటు లేదు.
ఆ ఇంటర్వ్యూలో వాఖ్యత పండిట్ నెహ్రూను నాకు తెలిసి ఇది మీ మొదటి టెలివిజన్ ఇంటర్వ్యూ అని అడుగగా, దానికి జవహార్ లాల్ నెహ్రూ అవును, అంతకుముందు తాను ఎప్పుడూ టీవీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని ఆయన చెప్పారు. టెలివిజన్ గురించి విన్నాను. కానీ ఎక్కువగా అవగాహన లేదని తెలిపారు. పూర్తి ఇంటర్వ్యూని క్రింది వీడియోలో చూడవచ్చు.