ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్ కిక్ స్టార్ట్ కోసం క్రికెట్ అభిమానులు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు RCB మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు GT ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శుబ్మన్ గిల్ సోషల్ మీడియాలో ఉల్లాసమైన పరిహాసాలు పాల్పడుతూ మంచి మూడ్ తో కనిపిస్తున్నారు.
విరాట్ కోహ్లీ స్టైలిష్ ఓపెనింగ్ బ్యాటర్ యొక్క కాళ్లు లాగడాని శుబ్మన్ గిల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ని ఇంటర్నెట్ లో తుపాన్ లా ఉపయోగించుకున్నాడు. శుబ్మన్ గిల్ ప్రమోట్ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి ప్రత్యుత్తరం ఇస్తూ మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ కోహ్లీ అతనిని ట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ కామెంట్ తో సమాధానమిచ్చాడు.

విరాట్ కోహ్లీ స్పందిస్తూ గిల్ యొక్క ఇంస్టాగ్రామ్ పోస్ట్ కామెంట్ సెక్షన్ లో “పడ్ కార్ బోలి జా సారా కుచ్ (అన్నీ అలాగే చదువుకుంటూ చెప్పు)” అని వ్రాసాడు. ఈ కామెంట్ కి శుబ్మన్ గిల్ “పాజీ యాద్ కర్కే (లేదు నాకు గుర్తుంది)” అంటూ సమాధానమిచ్చాడు. అప్పుడు విరాట్ కోహ్లీ ఆ కామెంట్ కి, “సఫేద్ ఝూట్ (నువ్వు అబద్దం చెప్తున్నావ్)” అని రాశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీల్ 2022 లో వీరిద్దరూ ఇలా ఉల్లాసంగా మాట్లాడడం కొత్తేమీ కాదు. వారంలో వాంఖడే స్టేడియంలో RCB మరియు GT జరిగిన ఘర్షణలో, వీరిద్దరూ మైదానంలో ఉల్లాస క్షణాల్లో పాల్గొన్నారు.

గిల్ బ్యాటింగ్ చేసినప్పుడు WWE ఐకాన్ అండర్ టేకర్ యొక్క ప్రసిద్ధి థ్రోట్ స్లాష్ గుర్తుతో కోహ్లీ తన దగ్గరికి వచ్చినప్పుడు ఈ సంఘటన జరుగుతుంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.





#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12



























అయితే భారత జట్టు ఇటీవల తమస్ కప్ గెలిచి బ్యాడ్మింటన్ లో చరిత్ర సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. చిరాగ్ శెట్టి – రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ డబుల్ జోడి టీం విజయంలో కీలకంగా వ్యవహరించారు. ఇలా చరిత్ర సృష్టించిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.. దీనికి చిరాగ్ శెట్టి స్పందిస్తూ.. ధన్యవాదాలు తెలియజేశాడు.
అలాగే తను మహేంద్ర కంపెనీ కి చెందినటువంటి Suv 700 కార్ బుక్ చేశానని, కాస్త త్వరగా డెలివరీ చేయాలని అన్నాడు. దీనికి ఆనంద్ మహీంద్రా చాలా వెరైటీగా బదులిచ్చారు. ” ఛాంపియన్ లకు ఎంపికగా మారినటువంటి suv 700 ని వీలైనంత తొందరగా మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాము. నేను కూడా నా భార్య కోసం ఒకటి ఆర్డర్ చేశాను.అయినా ఇప్పటికి నేను క్యూ లోనే ఉన్నాను. అంటూ బదులిచ్చారు ఆనంద్ మహీంద్రా.
కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా చీఫ్ సెట్ల కొరత రావడంతో కార్ల తయారీ కంపెనీ ఇబ్బందులు పడుతున్నాయని, అందుకే కార్లు తయారు చేయడానికి కంపెనీలకు సమయం పడుతుందని అన్నారు. అనేక బుకింగ్ లు ఉన్న కార్లను డెలివరీ చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేసారు ఆనంద్ మహీంద్రా.