చాణక్య నీతి: ఈ 4 విషయాలని మీ భార్యకి అస్సలు చెప్పకూడదు..! చెప్తే అంతే సంగతులు..!

చాణక్య నీతి: ఈ 4 విషయాలని మీ భార్యకి అస్సలు చెప్పకూడదు..! చెప్తే అంతే సంగతులు..!

by Megha Varna

Ads

చాణిక్య నీతి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెబుతోంది. ఆచార్య చాణిక్య మానవుల ప్రవర్తన గురించి ఈ గ్రంథంలో వివరించారు. ముఖ్యంగా మనిషి ఎలా ప్రవర్తించాలి అనే దాని గురించి ఎంతో అద్భుతంగా వివరించారు ఆచార్య చాణక్య. అయితే ఆచార్య చాణక్య చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఈ విషయాలను భర్తలు తమ భార్యలకి చెప్పకూడదని ఆచార్య చాణక్య చెప్పారు. మరి విషయాలు ఏమిటో తెలుసుకుందాం.

Video Advertisement

#1. బలహీనత:

భర్త యొక్క బలహీనత భార్య కి భర్త అసలు ఎప్పుడూ చెప్పకూడదు. భర్త బలహీనత కనుక భార్య కి తెలిస్తే పదే పదే దాని గురించే ప్రస్తావిస్తుంది. అలాగే ఏదైనా పనులు చేసేటప్పుడు అడ్డుకుంటుంది. అందుకని బలహీనత గురించి భార్యకి చెప్పకండి.

#2. అవమానాలు:

మీరు ఎదుర్కొన్న అవమానాలు గురించి మీ భార్యకు అస్సలు చెప్పద్దు. వీటి గురించి మీ భార్యకు చెబితే వాళ్ళలో చులకన భావన కలుగుతుంది. అలానే పదేపదే దాని గురించి మాట్లాడుతూ ఉంటారు.

#3. ఆదాయం:

భర్తలు మీయొక్క ఆదాయాన్ని భార్యలతో చెప్పకూడదు. ఈ విషయం చెబితే లేనిపోని ఖర్చులు చేస్తుంటారు. అందుకనే చాణక్య నీతి ఈ విషయాన్ని చెప్పదు అని చెబుతోంది.

Pressures faced by the people who got married after 30 years
#4. సహాయం:

మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే మీ భార్యతో చెప్పకండి. మీరు సహాయం చేసేటప్పుడు కనుక మీ భార్యకి చెప్పి చేస్తుంటే తప్పక ఆమె అడ్డుపడుతుంది. కనుక ఈ విషయాలను అస్సలు భర్తలు భార్యకి చెప్పకూడదు.


End of Article

You may also like