మీ పేరు పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు..? అసలు లెక్కప్రకారం ఎన్ని సిమ్ కార్డులు ఉండాలో తెలుసా..?

మీ పేరు పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు..? అసలు లెక్కప్రకారం ఎన్ని సిమ్ కార్డులు ఉండాలో తెలుసా..?

by Anudeep

Ads

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడని వారు అంటూ ఎవరూ లేరు. అయితే.. సిమ్ కార్డు లేకుండా మనం మొబైల్ వాడాలంటే కష్టమే. ఎందుకంటే.. ఎవరికైనా కాల్ చేయాలన్నా.. మెసేజ్ చేయాలన్న మనకి కానీ వారికి కానీ కాంటాక్ట్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. అయితే.. ఒక్కొక్కరి ఎన్ని సిమ్ లు అయినా తీసుకోవడానికి వీలు లేదు. దీనికి గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది.

Video Advertisement

sim card 1

సాధారణం గా మనం సిమ్ తీసుకోవాలంటే తప్పనిసరిగా మన గుర్తింపు అయినా ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన నెంబర్ కచ్చితం గా ఆధార్ కు లింక్ అవుతుంది. అలా TRAI నిబంధనల ప్రకారం తొమ్మిది నంబర్ల వరకు మన ఆధార్ కార్డు పైన తీసుకోవచ్చు. అయితే.. రీసెంట్ గా ఈ రూల్ ని మార్చి 18 కార్డు లవరకు తీసుకోవచ్చని తెలిపారు.

sim card 2

అంటే.. ఒక వ్యక్తి తన ఆధార్ కార్డు పైన 18 సిమ్ కార్డు ల వరకు తీసుకోవచ్చు. అయితే.. మన సిమ్ కార్డు ని ఆధార్ కార్డు తో లింక్ చేయాల్సి ఉంటుంది. అలాగే.. మీరు ఇప్పటి వరకు ఎన్ని సిమ్ కార్డు లు తీసుకున్నారో… లేదా మీ ఆధార్ పై ఇప్పటి వరకు ఎన్ని కార్డు లు తీసుకున్నారు అన్న విషయాన్నీ కూడా మీరు ఈ కింద లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే.. మీరు వాడని నంబర్లను, సిమ్ కార్డు లను ఆ లింక్ ఓపెన్ చేయడం ద్వారా మీరు బ్లాక్ చేసేసుకోవచ్చు.

Link —> https://tafcop.dgtelecom.gov.in/


End of Article

You may also like