నిన్న జరిగిన మ్యాచ్ లో RCB మీద ట్రెండ్ అవుతున్న మీమ్స్….ఈ సాలా కప్ నమ్‌దే అంటూ..

నిన్న జరిగిన మ్యాచ్ లో RCB మీద ట్రెండ్ అవుతున్న మీమ్స్….ఈ సాలా కప్ నమ్‌దే అంటూ..

by Anudeep

ఐపీఎల్ 2020 లో నిన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడా తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. తర్వాత రాహుల్ త్రిపాఠి (1), నితీశ్ రాణా (0), శుభమన్ గిల్ (1) స్కోర్ చేశారు.

Video Advertisement

ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన టామ్ బాంటన్ (10: 8 బంతుల్లో 1×4, 1×6) చేయగా, దినేశ్ కార్తీక్ (4: 14 బంతుల్లో) చేశారు. చివరిలో పాట్ కమిన్స్ (4), కుల్దీప్ యాదవ్ (12: 19 బంతుల్లో 1×4), లాకీ ఫెర్గూసన్ (19: 16 బంతుల్లో 1×4) స్కోర్ చేశారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 84 పరుగుల స్కోర్ చేసింది.

తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు లో దేవ్‌ దత్ పడిక్కల్ (25: 17 బంతుల్లో 3×4), అరోన్ ఫించ్ (16: 21 బంతుల్లో 2×4), కెప్టెన్ విరాట్ కోహ్లీ (18 నాటౌట్: 17 బంతుల్లో 2×4), గుర్‌ కీరత్ సింగ్ మన్ (21 నాటౌట్: 26 బంతుల్లో 4×4) స్కోర్ చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 13.3 ఓవర్స్ లో 85/2 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1 

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19

#20


You may also like

Leave a Comment