విశాఖపట్నంలో జరిగిన ఒక సంఘటన కంటతడి పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళితే, విశాఖపట్నంలోని మధురవాడ దగ్గర బక్కన్నపాలెం గ్రామానికి చెందిన పోతిన సాయి విజయ్ పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఇతని వయసు 23 సంవత్సరాలు. ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉండడంతో, …

సినిమా నేపథ్యం లేకుండా స్టార్ హీరోలు కానీ, హీరోయిన్లు కానీ అవ్వడం చాలా కష్టం. కొంత మంది మాత్రం అలాంటి కష్టాలు అన్నిటిని అధిగమించి, పెద్ద స్టార్లు అవుతారు. తెలుగు ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో …

నటుడు శరత్ కుమార్ కుమార్తెగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. హీరోయిన్ గా సినీ ఎంట్రీ ఇచ్చింది కానీ అతి త్వరలోనే తనకు ఎలాంటి పాత్రలు సెట్ అవుతాయో తెలుసుకుని …

మనం చిన్నప్పుడు స్కూల్ డేస్ లో ఒక ఎక్స్పరిమెంట్ చేసేవాళ్ళం.. గుర్తుందా..? కొవ్వొత్తిని వెలిగించి దానిపై గ్లాస్ బోర్లిస్తే.. కాసేపటికి కొవ్వొత్తి ఆరిపోయేది. అదే గ్లాస్ బోర్లించి కొంత గ్యాప్ వదిల్తేనో.. లేక కొంత గాలి వెళ్లే ప్లేస్ ఉంటేనో ఆ …

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ప్రాంతానికి నియోజకవర్గ సమన్వయకర్తగా మురుగుడు లావణ్యని నియమించారు. ఈ విషయం మీద శుక్రవారం నాడు కేంద్ర పార్టీ కార్యాలయం వారు ఉత్తర్వులు జారీ చేశారు. లావణ్య తల్లి కాండ్రు కమల. కమల మాజీ ఎమ్మెల్యే. లావణ్య …

మన జీవితం లో స్మార్ట్ ఫోన్ నిత్యావసరం అయిపొయింది. అయితే.. మనం డౌన్ లోడ్ చేసుకునే ఆప్ ల వలన మనకు ఎక్కడలేని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అయితే.. గూగుల్ సంస్థ మాత్రం ఇటువంటి ఆప్ ల పై ఓ కన్నేసి ఉంచుతుంది. …

ముక్కు పుడక కేవలం అందం పెంచడం మాత్రమే కాదు.. స్త్రీల ఆరోగ్యం విషయం లో కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతే కాదు.. ఆడవారికి ముక్కుపుడుకను బహుమానం ఇచ్చేవారు అయితే మేనమామ గాని లేక కాబోయే భర్త కానీ అయి ఉండాలంటారు. …

మూడు రోజులపాటు అంబానీ ఇంట్లో వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో అందరికీ తెలిసిందే. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్ళికి ముందు జరిగే ఈ వేడుకలకు, ఎంతో మంది ప్రముఖులు హాజరు అయ్యారు. గుజరాత్ లోని జాంనగర్ లో ఈ ఈవెంట్ …

2002 లో వ్యాపార దిగ్గజం ధీరూభాయ్‌ అంబానీ మరణాంతరం అంబానీ సోదరుల మధ్య మనస్పర్థలు మొదలు అయ్యాయి. తల్లి కోకిలాబెన్‌ బిడ్డల మధ్య సయోధ్య కోసం ఎంతో ప్రయత్నించింది. చివరకు విడిపోయి.. వ్యాపారాలు పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చారు అంబానీ బద్రర్స్‌. ఆయిల్‌, …

ఎంటర్టైన్మెంట్ అనే పదానికి సినిమా పర్యాయ పదం లా మారిపోయింది. నాటకాల నుంచి సినిమాలకు రీప్లేస్ అయిన వినోదం మన టైం ని సరదాగా గడిచేలా చేసేస్తుంది. అయితే.. సినిమా చూస్తున్నాం అంటే మనం ముందు గా చూసేది టైటిల్ నేమ్.. …