ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరికి వస్తుండడంతో ప్రతి నాయకుడు ప్రచారం పనిలో ఉన్నారు. మార్చి రెండో వారం నాటికి షెడ్యూల్ ఖరారు అవుతుంది. ఒకపక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 6 విడతల్లో అభ్యర్థులను ఖరారు చేయగా, మరొక పక్క …

అటు పెద్ద హీరోలతో, ఇటు యంగ్ హీరోలతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు శ్రీలీల. ఒకపక్క ఎంబిబిఎస్ చదువుకుంటూనే, మరొక పక్క సినిమాలు కూడా చేస్తున్నారు. శ్రీలీల మంచి డాన్సర్. అందుకే శ్రీలీల నటించిన ప్రతి సినిమాలో ఒక డాన్స్ ఉన్న …

తల్లిదండ్రులు సంపాదించినటు వంటి ఆస్తిలో సాధారణంగా పిల్లలకు హక్కు ఉంటుందనే విషయం తెలిసిందే. కుటుంబ యజమాని తన ఫ్యామిలీలోని పిల్లలకి ఆస్తిని సమానంగా పంచుతూ వీలునామ రాస్తారు. ఎందుకంటే తమ తదనంతరం వారి పిల్లల మధ్య ఆస్తుల కోసం ఎలాంటి తగాదాలు …

ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే నా కాలు మీద నా కాలు వేసుకుంటిని అని పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ఆ డైలాగ్ లో చెప్పినట్టే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూన్నరా? …

ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనించినట్లయితే గతంలో రాజకీయ నాయకుడిగా హరికృష్ణ లైఫ్ లో జరిగినదే షర్మిల లైఫ్ లో కూడా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. నిజానికి షర్మిలకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆమె ఒక ఇల్లాలిగా తన కుటుంబాన్ని చక్కపెట్టుకుంటున్న సమయంలో తండ్రి …

మగవారు అయినా, ఆడవారు అయినా చాలా మంది ఎదుర్కునే సమస్య కాలి పగుళ్లు. ఇవి ఒకసారి వచ్చాయంటే తొందరగా పోవు. సీజన్ మారడం వలన కూడా చాలా మందికి కాలి పదాలు పగులుతూ ఉంటాయి. కొంతమందికి రక్తం కూడా వస్తుంది. నడవడానికి …

చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి …

కృష్ణంరాజు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ప్రభాస్, తర్వాత రెబల్ అనే పదానికి సరైన న్యాయం చేసి యంగ్ రెబల్ స్టార్ గా పేరు సంపాదించాడు. ఇప్పుడు తండ్రిని మించిన తనయుడు అయ్యాడు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు …

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ అంటే ముందుగా గుర్తొచ్చేది మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్. వీరిద్దరిది ప్రేమ వివాహం. వంశీ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడి, ఆ తర్వాత ప్రేమగా మారి, అది పెళ్లి వరకు దారి …

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వ్యక్తిగత సమస్యలు ఇప్పుడు బయటికి వచ్చాయి. ఈ సమస్యలు ఎప్పుడో ఉన్నా కూడా బయటికి పెద్దగా తెలియనివ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం వీటి గురించి బహిరంగంగానే చర్చలు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే, రవీంద్ర జడేజా తండ్రి …