జీవితం లో ఏమి చేసినా, ఎంత సంపాదించినా సుఖం గా ఉండడం కంటే సంతోషం గా ఉండడం ముఖ్యం. అసలు సంతోషం అంటే ఏంటి..? మనసుని ప్రశాంతం గా ఉంచుకోవడం. ఏ బాధ, ఆలోచనలు లేకుండా చిరునవ్వుతో గుండెలపై చేయి వేసుకుని …

గత ఏడాది రావలసిన ఎన్నో సినిమాలు కరోనా కారణంగా ఆలస్యం అయ్యాయి. అలా రిలీజ్ పోస్ట్పోన్ అయ్యి ఈ ఏడాది మన ముందుకు వచ్చిన సినిమా జాతిరత్నాలు. సినిమాలో ఉన్న లీడ్ యాక్టర్స్, అలాగే సినిమా నిర్మించేది వైజయంతి మూవీస్ సంస్థ …

శనివారం మావోయిస్టులు సిఆర్పిఎఫ్ పోలీసులని అలాగే 700 మంది పోలీసులను చుట్టుముట్టి బస్తర్ లోని బీజాపూర్ లో ఎటాక్ చేశారు. వీరిలో సబ్ ఇన్స్పెక్టర్ దీపక్ తో పాటు దీపక్ బృందం అయిన చత్తీస్గడ్ పోలీసులు ఉన్నారు. దీపక్ దాడి జరుగుతోందని …

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాలీవుడ్ హిట్ సినిమా ‘పింక్’ రీమేక్ ఆధారంగా తెలుగు భాషలో తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్” అటు అభిమానులే కాదు ఇటు ఇండస్ట్రీ వర్గాలు సైతం ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ …

భారత దేశము సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఇక్కడ మనం పెద్దలను గౌరవం గా చూస్తాము. వారి మాటలను వినడం, ఆచరించడం వంటివి ఇక్కడే ఎక్కువ గా ఉంటాయి. మన పెద్దలకు మనం గౌరవపూర్వకం గా పాదాభివందనం చేస్తూ ఉంటాము. మనం నేలకు …

ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాల్లో ఒకటి ఉప్పెన. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించగా పంజా వైష్ణవ్ తేజ్, క్రితి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు. వీరిద్దరికీ ఇది మొదటి సినిమా అయినా …

సినిమా రంగుల ప్రపంచం లో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్లలో చాలా మంది పెళ్లి చేసుకున్నాక సెటిల్ అయిపోతారు. కొందరు సినిమాలపై అభిరుచి మేరకు నటనను కొనసాగించినా, మరికొందరు మాత్రం మెట్టినింటి బాధ్యతలను స్వీకరిస్తుంటారు. అలా.. మన టాలీవుడ్ లో …

“దాని కుడీ భుజం మీద కడవా… దాని గుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా..” ఈ పాట ఎంత ట్రెండ్ అయ్యిందో అంత కాంట్రవర్సీకి కూడా గురైంది. చిత్రంలో ఈ పాటను మంగ్లీతో …

ప్రేమ కి భాష తో పనిలేదు. భావమే ముఖ్యం అని మన టాలీవుడ్ హీరో లు ఎప్పుడో ప్రూవ్ చేసేసారు. తెలుగు రాకపోయినా.. వారితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఆ హీరోయిన్లు కూడా మనకి తెలిసిన వారే. ఆ తరువాత …