మన దేశంలో ఐపీఎల్ క్రేజ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి ఐపీఎల్ సీజన్ మొదలైతే మిగిలిన షోస్ అన్ని ఒకవైపు, ఐపీఎల్ ఇంకొకవైపు అన్నట్టు ఉంటుంది. చాలా ఇళ్ళల్లో ఐపీఎల్ కోసం బానే డిస్కషన్స్ జరుగుతాయి. గత సంవత్సరం కరోనా కారణంగా లైవ్ ఆడియన్స్ లేకుండా ఐపీఎల్ జరిగింది. ఈ సంవత్సరం ఐపీఎల్ మొదలయ్యే షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 9 వ తేదీ నుండి ఐపీఎల్ మొదలవబోతోంది.

Players to Win at least one man of the match Award in most IPL Seasons

మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మధ్య జరుగుతుంది. మే 30 తేదీన ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఈ ఐపీఎల్ కోసం ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ ఇవ్వడం కామన్. అయితే కొంత మంది మాత్రం ప్రతి ఐపీఎల్ లో కనీసం ఒక్క మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ గెలుచుకున్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 రోహిత్ శర్మ – 18 సార్లు

Players to Win at least one man of the match Award in most IPL Seasons

#2 మహేంద్రసింగ్ ధోని – 17 సార్లు

Players to Win at least one man of the match Award in most IPL Seasons

#3 ఎబి డివిలియర్స్ – 23 సార్లు

Players to Win at least one man of the match Award in most IPL Seasons

#4 సురేష్ రైనా – 14 సార్లు

Players to Win at least one man of the match Award in most IPL Seasons

#5 డేవిడ్ వార్నర్ – 17 సార్లు

Players to Win at least one man of the match Award in most IPL Seasons

#6 క్రిస్ గేల్ – 22 సార్లు

Players to Win at least one man of the match Award in most IPL Seasons

#7 షేన్ వాట్సన్ – 16 సార్లు

Players to Win at least one man of the match Award in most IPL Seasons

#8 విరాట్ కోహ్లీ – 13 సార్లు

Players to Win at least one man of the match Award in most IPL Seasons

#9 యూసఫ్ పఠాన్ – 16 సార్లు

Players to Win at least one man of the match Award in most IPL Seasons

#10 గౌతమ్ గంభీర్ – 12 సార్లు

Players to Win at least one man of the match Award in most IPL Seasons

#11 అజింక్య రహానే – 12 సార్లు

Players to Win at least one man of the match Award in most IPL Seasons

#12 మైఖేల్ హస్సీ – 12 సార్లు

Players to Win at least one man of the match Award in most IPL Seasons

#13 అమిత్ మిశ్రా – 11 సార్లు

Players to Win at least one man of the match Award in most IPL Seasons

#14 ఆండ్రీ రస్సెల్ – 11 సార్లు

Players to Win at least one man of the match Award in most IPL Seasons
#15 డ్వేన్ స్మిత్ – 11 సార్లు