కొన్ని సినిమాలు విడుదల అయ్యి ఎన్ని సంవత్సరాలు అయినా సరే ప్రేక్షకులకి మాత్రం గుర్తుండిపోతాయి. ఈ జాబితాకు చెందిన సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ఈ సంవత్సరం జనవరికి నువ్వొస్తానంటే నేనొద్దంటానా విడుదలయ్యి 17 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికి కూడా ఈ సినిమా …
వేడి చేసినప్పుడు “పాలు” ఎందుకు పొంగుతాయి.? నీళ్లు ఎందుకు పొంగవు.?
అన్నిటికంటే వేగంగా ప్రయాణించే వాటిలో ఒకటి మనిషి మెదడు, ఇంకా ఆ మెదడులో వచ్చే ఆలోచనలు. ఒక మనిషి ఒకటే చోట కూర్చొని ప్రపంచం మొత్తం గురించి ఆలోచించగలరు. అందులో కొన్ని మామూలు ఆలోచనలు ఉంటే ఇంకొన్ని మాత్రం సందేహాలు ఉంటాయి. …
డిఫరెంట్ కాన్సెప్ట్ లతో, డిఫరెంట్ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు డైరెక్టర్ తేజ. తన సినిమాల ద్వారా తేజ ఎంతో మంది కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వారిలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం. …
శివుడు భక్త సులభుడన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రాయశ్చిత్తంతో పాప పరిహారం కోసం, చెంబుడు నీళ్లు పోసి అభిషేకం చేసినా చాలు సంతృప్తి చెందుతాడు. అభయమిస్తాడు. అట్టి పరమేశ్వరుడు రామాయణ కాలం నుంచే లింగ రూపం లో పూజలందుకుంటున్నాడు. శ్రీ రాముడు …
మనం మరణించిన తరువాత ఆత్మ ఏమవుతుంది..? సైన్స్ ఏమి చెబుతోందో తెలుసా..?
పుట్టిన వాడు మరణించక తప్పదు. ఇది అనివార్యమైన విషయమే. అయితే, ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే.. మనం మరణించిన తరువాత మన శరీరం లోని ఆత్మ ఏమవుతుంది.? పురాణాల ప్రకారం స్వర్గ నరకాలలో దేనికి చేరాలో మన పాప పుణ్యాలు చెబుతాయని …
ఈ భూమి అనేక అద్భుతాలు ఉన్నాయి. ప్రతి సృష్టి అద్భుతమే. అయితే, కొన్ని సార్లు కొన్ని వింతలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. మనిషి ముఖాన్ని పోలిన ఓ సొరచేపను ఓ మత్స్యకారుడు పట్టుకున్నాడు. ఇటీవల, ఇండోనేషియా …
పేపర్ లో వచ్చిన ఓ వార్త చూసి బిచ్చగాడు సినిమా తీసారట..బిచ్చగాడు సినిమా కి ముందు ఏమి జరిగిందంటే..?
విజయ్ ఆంటోనీ “బిచ్చగాడు” మూవీ తమిళం లోనే కాదు తెలుగు నాట కూడా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఈ సినిమా ఎక్కడ నుంచి ప్రేరణ పొందిందో తెలుసా..? ఒక న్యూస్ పేపర్ నుంచి. తమిళ్ డైరెక్టర్ శశి …
“రాధేశ్యామ్” లో రైల్వే స్టేషన్ సెట్టా..? నిజం అనుకున్నామే.. అయినా దానికోసం ఇంత ఖర్చు పెట్టారా..?
ఈ మధ్య సినిమా అనగానే.. ముందు వచ్చే ప్రశ్న ఎంత బడ్జెట్ లో అని. దానిని బట్టి సినిమా రేంజ్ ని డిసైడ్ చేసేస్తున్నారు. ఇక భారీ బడ్జెట్ సినిమాలైతే చెప్పక్కర్లేదు. ఒక్కో సీన్ ని డైమండ్ లా మలుస్తారు. అందుకోసం …
అనసూయ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన గురించి రవిబాబు కామెంట్స్
కొన్ని సినిమాలు ఎంత కాలమైనా సరే ప్రేక్షకులకి గుర్తుండిపోతాయి. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలని మాత్రం ప్రేక్షకులు అస్సలు మరిచిపోరు. అలా ఎంతో మంది ఇప్పటికి కూడా గుర్తు పెట్టుకున్న సినిమాల్లో అనసూయ ఒకటి. 2007 లో విడుదలైన ఈ సినిమాకి రవి …
జబర్దస్త్ కిరాక్ ఆర్పీ గుర్తున్నారా..? ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?
ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు …
