లాక్​డౌన్ ఎప్పుడు తీసేస్తారో ఏంటో? పెరుగుతున్న కేసుల సంఖ్య చూస్తుంటే ఇప్పట్లో తీసేసేలా లేరు అనుకుంటున్నారా? అది నిజమే .. పరిస్థితి ఇలాగే ఉంటే మే3 తర్వాత కూడా కొనసాగించవచ్చు. కాని కొన్ని ఉపశమనాలు కలిగిస్తుంది ప్రభుత్వం.. మాల్స్ మినహా షాప్స్ …

మాయదారి కరోనా ఇప్పుడే రావాలా? దిక్కుమాలిన కరోనా ఎప్పుడు పోతుందో ఏంటో? ఛీ చెత్త కరోనా..  ఇంకో నెల ఆగి రావొచ్చు కదా.. ఆగండి ఈ తిట్లన్ని మావి కాదు..హలీం ప్రియులవి.. రంజాన్ మాసం స్టార్టయింది..ప్రతి ఏటా రంజాన్ మాసం స్టార్టయిందంటే …

కరోనాని గుర్తించాలంటే మనుషుల దగ్గర శాంపిల్స్ తీసుకుని వాటిని పూణెలోని వైరాలజి సంస్థకి పంపించి, రిజల్ట్స్ కోసం పదిపదిహేను రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం కోవిడ్-19 మరింత ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రభుత్వం కూడా సత్వర చర్యలు చేపడుతూ టెస్టింగ్ …

ఇంట్లో పనిచేసే పనిమనిషి.. పనిచేసి వెళ్లిందా.. జీతం ఇచ్చామా.. అంతవరకే ఉంటారు యజమానులు.. తనెప్పుడైనా సమస్యల్లో ఉంటే కొంచెం డబ్బు సాయం చేసి ఊరుకుంటారు..అంతకుమించి వెళ్లడానికి ఆసక్తి చూపరు..ఎందుకంటే తను పనిమనిషి..తను ఆ ఇంటి పనులు చేయగలదు తప్ప ఎప్పటికి ఆ …

ప్రపంచవ్యాప్తంగా దేశాలన్ని లాక్ డౌన్ ప్రకటించుకుని , ఎక్కడి వారు అక్కడ స్తంబించిపోయారు. మన దగ్గర కూడా స్కూల్స్, కాలేజీలు అన్ని మూతపడిపోయాయి. విద్యార్దులకు రావలసిన స్కాలర్ షిప్లు, ఫెలో షిప్లు పెండింగ్లో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రకటించిన నిత్యావసర సరుకులు, …

రుచికరమైన ఆహార పదార్థాలను చూస్తే నోరూరుతుంది. రుచిగా ఉంటే ఇక వెనుకాముందు చూస్కోకుండా లాగించేస్తుంటారు చాలామంది. కానీ అలా తినేయకూడదు. పరగడపున తాగే ఈ టీ, కాఫీ ల వల్ల వారి హర్మొన్లలో అసమతుల్యత ఏర్పడి…తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారట. కాఫీ, టీ …

ఎంత అందంగా ఉండీ, చక్కటి పలువరస ఉండీ, హాయిగా నవ్వగలిగి ఉండీ ఏం లాభం? దంతాలు ప‌చ్చ‌గా, గార ప‌ట్టి ఉంటే ఆ అందం మొత్తం వృధాగా పోతుంది. దంతాలు ప‌చ్చ‌గా, గార ప‌ట్టి ఉంటే ఎవ‌రికీ న‌చ్చ‌దు. తెల్ల‌గా ఉండాల‌నే ఎవ‌రైనా కోరుకుంటారు.అందమైన …

చాలా మందికి చివరిలో పెరుగు కలుపుకుని తినకపోతే భోజనం చేసినట్టే ఉండదు. మరికొందరు దానివల్ల అనర్ధాలు ఉంటాయని మెుత్తం తినడమే మానేస్తారు. పెరుగు తింటే బరువు పెరుగుతామని,నిద్ర వస్తుందని తినడం మానేస్తారు.అయితే దీని మాట ఎలా ఉన్నా పెరుగుతో మ‌న‌కు అనేక ర‌కాల లాభాలే ఉన్నాయి. ఆ విష‌యం …