ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యనాథ్ ఇంట్లో విషాదం నెలకొంది. యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ మృతి చెందారు . కొంతకాలంగా కిడ్నీ,లివర్ సమస్యలతో బాధపడుతున్న ఆనంద్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో మార్చి-15,2020న ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించగా గ్యాస్ట్రాలజీ …
3 రోజులు 150కి.మీ నడిచిన 12ఏళ్ల బాలిక…ఇంటికి కొద్ది దూరంలో ఉండగా…!
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం విదితమే .దీంతో వలసకార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే .లాక్ డౌన్ కారణంగా తమ సొంత ఊరు వెళ్ళడానికి ఎటువంటి రవాణా మార్గాలు లేకపోవడంతో వందల కిలోమీటర్లు …
లాక్డౌన్పై తెలంగాణ పోలీసు కొత్త రూల్స్…నిత్యవసర వస్తువులకు వెళ్లాలంటే..?
తెలంగాణలో లాక్ డౌన్ గడువును సీఎం కేసీఆర్ మే 7వ తేదీ వరకూ పొడిగించిన నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి మూడు కమిషనరేట్ ల కమిషనర్ లతో పాటు ఐజీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పొడిగించిన లాక్ డౌన్ లో …
ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలా మందికి ఉన్న అలవాటు.శరీరానికి ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని అందించేవి టీ, కాఫీలు. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు వీటిని తాగితే ఆ హాయే వేరు. మళ్లీ కొత్త శక్తి వచ్చి మన పని మనం చేసుకునేందుకు ఉపయోగపడతాయి. టీ, …
లాక్ డౌన్ వల్ల కలుసుకోవడం కష్టమైంది…దీంతో ఇదే సరైన సమయం అనుకోని ఆ ప్రేమ జంట..!
లాక్ డౌన్ లో ఎవడి గోల వారికుంటే.. ఇలాంటి ఛాన్స్ పోతే మళ్లీ రాదనుకున్నారో ఏమో ఆ జంట మాత్రం దొరికిందే ఛాన్స్ అనుకుని పెళ్లి చేసేసుకున్నారు .మరేం చేస్తారు , పెద్దలు ఒప్పుకోవట్లేదు, ఇప్పుడైతే అందరూ బయటకి వచ్చే పరిస్థితి …
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే . లాక్ డౌన్ నిబందనలు పాటించని వారిపై పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులు ప్రజల్ని బతిమిలాడుతుంటే, మరికొన్ని చోట్ల తమ లాఠీలకు పనిచెప్తున్నారు. తాజాగా …
ప్రస్తుత పరిస్థితుల్లో ‘కిడ్నీ స్టోన్స్’ అనేది చాలా ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కొందరి కిడ్నీల్లో తరుచూ రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయి. శస్త్రచికిత్స ద్వారా వీటిని తొలగించినా ఇవి మళ్లీ ఏర్పడుతుంటాయి.మానవ శరీరంలో అతి ముఖ్యమైన …
లాక్ డౌన్ వేళ పెళ్లికోసం సైకిల్ పై 7 రోజులు 800 కిమీ…చివరికి చేరువలో ఉండగా ట్విస్ట్.!
కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న వారి పెళ్లిళ్లు వాయిదా పడగా కొత్తగా వివాహం చేసుకుందాం అనేవారికీ నిరాశే మిగిలింది ..ఈ లాక్ డౌన్ తర్వాత కూడా ముహుర్తాలు లేకపోవడంతో ఇంకా చాలా కాలం వేచి ఉండాల్సి …
అంత ద్వేషం ఎందుకు అన్నా? నాకు నచ్చిన పోస్ట్ నన్ను పెట్టనివ్వండి..!
పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ గా మార్చిన “బద్రి” సినిమా వచ్చి ఇరవై ఏండ్లవుతోంది. ఇరవైఏండ్లైనా ఆ సినిమాకి అందులో పవన్ యాక్షన్ కి క్రేజ్ తగ్గలేదు. ఈ చిత్రంతోనే పూరీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. రేణు దేశాయ్ హీరోయిన్ …
ఇలాంటి చావు ఎవరికి రాకూడదు…శవాన్ని సైకిల్ పై పెట్టుకొని హాస్పిటల్ కి..!
కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతుంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రజలందరిలో భయం పెరిగిపోతుంది. కరోనా వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించినప్పటికి ఫలితం లేకపోవడంతో ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కంటికి కనపడని అతి చిన్న వైరస్ కొన్ని చోట్ల మనుషుల్లో …
