ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) – 2024 మరికొద్ది రోజుల్లో దుబాయ్ వేదికగా జరగాల్సి ఉంది.. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వేలం ప్రక్రియలో ముందుగానే ఏ ఆటగాడిని తీసుకోవాలి? ఎవరికి ఎంతవరకు ఖర్చు పెట్టాలి? అని 10 ఫ్రాంచైజీలూ తర్జనభర్జన …

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఎనిమిది నియోజకవర్గాల్లో జనసేన పరిస్థితి ఏమిటి? ఎన్ని ఓట్లు వచ్చాయి? …

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే ముందు నుంచి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఎన్నికల్లో చాలామంది సీనియర్లకు పరాభవం తప్పలేదు. చాలామంది కొత్తవారు యువత ఎమ్మెల్యేలు అయ్యారు. తెలంగాణ …

తెలంగాణ ఎలక్షన్స్ లో నిలబడ్డ బర్రెలక్క సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గంలో ఇండిపెండెంట్ గా ఎలక్షన్స్ లో పోటీ చేసింది. అయితే బర్రెలక్కకు సోషల్ మీడియా వేదిక విపరీతంగా మద్దతు వచ్చింది. నిరుద్యోగుల …

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో కొందరు ఊహించని విజయాన్ని, కొందరు ఊహించని పరాజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఆల్ టైం …

చాలామంది నెయ్యి తినటానికి ఇష్టపడతారు కానీ ఆరోగ్యపరంగా లేనిపోని అపోహలతో దానిని దూరం పెడతారు. నెయ్యి తింటే లావు అయిపోతామని, కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని, హార్ట్ కి ప్రాబ్లం అవుతుందని ఇలా లేనిపోని భయాలతో సతమతమవుతూ ఉంటారు. నిజానికి నెయ్యికి బరువు పెరగటానికి …

గోషామహల్.. రాష్ట్రంలోనే అత్యధిక కమర్షియల్ టాక్స్ కట్టే నియోజకవర్గంగా పేరు పొందిన ఈ గోషామహల్ నుంచి ముచ్చటగా మూడవసారి కూడా ఎమ్మెల్యేగా ఒకే వ్యక్తి ఎన్నుకోబడ్డాడు. పాన్ డబ్బాల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలకు అడ్డ ఆయన గోషామహల్ నుంచి …

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వరస పెట్టి రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ కి మూడోసారి ఎన్నికల్లో ఓటమి ఎదురయింది. ఈరోజు వెలబడ్డ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గవర్నమెంట్ ను ఫామ్ …

నటుడు జయం రవి హీరోగా 2004లో తెరకెక్కిన చిత్రం ఎం కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆసిన్ హీరోయిన్ గా నటించారు. జయం రవికి తల్లిగా నదియా కనిపించారు. అయితే ఎడిటర్ మోహన్ …

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినట్టు అందరికి తెలిసిందే. ఇప్పుడు మొదటి రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి ఎగ్జిట్ పోల్స్ దే నిజమయ్యేలాగా కనిపిస్తుంది. తోలి రౌండ్ లో …గజ్వేల్‌లో కేసీఆర్‌, గోషామహల్‌లో …