సినిమా మొదలయ్యే ముందు రకరకాల ప్రకటనలు వస్తూంటాయి. వాటిలో ముఖ్యంగా గుట్కా ముఖేష్ గురించి వచ్చే ప్రకటన అందరు చూసే ఉంటారు. అయితే అతను ఆ ప్రకటన చేయడం వెనుక ఉన్న కారణం ఏమిటో చాలామందికి  తెలియదు. ముఖేష్ రియల్ స్టోరీ …

కోలీవుడ్ ఇండస్ట్రీలో ‘గుడ్ నైట్’ అనే మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. మూవీ హిట్ కావడానికి భారీ సెట్టింగ్స్, హంగు, ఆర్భాటాలు ఉండాల్సిన అవసరం లేదని, ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేసే స్టోరీ, కథనం ఉంటే సరిపోతుందని …

టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరోలలో విజయ్ ఒకరు. విజయ్ సినిమాలు చాలా వరకు తెలుగులో డబ్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి. తుపాకీ,జిల్లా ,పోలీస్ ,అదిరింది ,సర్కార్ …

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మరియు నాగ్ అశ్విన్ క్రేజీ కాంబోలో తరాకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కె. శరవేగంతో షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ చిత్రం నుంచి …

గత నెల ఒడిస్సా లోని బాలేశ్వర వద్ద జరిగిన రైలు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రమాదం వెనుక తప్పుడు సిగ్నల్స్ ఇవ్వడమే ప్రధాన కారణమని రైల్వే భద్రతా కమిషనర్ దర్యాప్తు నివేదికలో స్పష్టంగా తెలియపరిచారు. అంతేకాకుండా ఈ …

తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా అడుగుపెట్టి, చిన్న చిన్న పాత్రలు చేస్తూ అంచలంచలుగా మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. చాలా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ నుండి చాలామంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చి, మంచి …

తెలంగాణలో కాంగ్రెస్ సంచలనంగా మారుతోంది. రాహుల్ ఖమ్మం వేదికగా గర్జించారు. పార్టీ గెలుపు “గ్యారంటీ” చేసారు. బీఆర్ఎస్ ఆయువు పట్టునే దెబ్బ తీసారు. కర్ణాటక తరహాలో గెలుపుకు నాంది పలికారు. భట్టి యాత్రతో మొదలై..ఖమ్మంలో  తుఫాను గా మారిన కాంగ్రెస్ ప్రభంజనం …

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘గుంటూరు కారం’ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే ఆ మూవీ ఇంకా సగం షూటింగ్ కూడా పూర్తి కాకుండానే, త్రివిక్రమ్ నెక్స్ట్ చేయబోయే చిత్రం గురించి ప్రకటించడంతో  అటు మహేష్ అభిమానులు, …

బాహుబలి తర్వాత పాన్ ఇండియా చిత్రాలతో సెన్సేషనల్ స్టార్ గా మారిన రెబల్ స్టార్ ప్రభాస్. అతను నటించిన లేటెస్ట్ మూవీ ఆది పురుష్. భారీ అంచనాల మధ్య జూన్ 16న విడుదలైన ఈ చిత్రం పది రోజులు కూడా గడవకముందే …

ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండర్, మానవతా మూర్తి అయిన సుధా మూర్తి అందరికీ సూపరిచితమే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ ఐటీ కంపెనీలలో ఒకటి అయిన ఇన్ఫోసిస్ సామాజికంగా కూడా అనేక పనులు చేస్తోంది. ఇలా చేయడానికి కారణం సుధా మూర్తి. …