చాలా మంది మానసికంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మానసికంగా చాలా రకాల సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉంటారు. మానసికంగా మీరు ఆరోగ్యంగా లేనని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఈ పద్ధతుల్ని ఫాలో అవ్వండి. అప్పుడు కచ్చితంగా వాటి నుండి బయట …

శారీరిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి చూసుకోవాలి. మానసిక ఆరోగ్యం బాగుంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. మానసికంగా దృఢంగా ఉంటే ఒత్తిడిని కూడా మనం ఎదుర్కోడానికి అవుతుంది. అయితే …

జీవితంలో అనుకున్నది సాధించాలన్నా, సక్సస్ పొందాలన్నా మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా యవ్వన దశ చాలా కీలకం. ఒక వ్యక్తి బాగుపడడానికి, చెడిపోవడానికి ఆ దశ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆ వయసులో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే జీవితంలో …

రిషబ్ శెట్టి ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఈయన దర్శకత్వంలోనే రిషబ్ శెట్టి హీరో గానే తెరకెక్కిన చిత్రం కాంతార. కేవలం మౌత్ టాక్ ద్వారా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఏ …

తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ పొన్నియిన్ సెల్వన్. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అని మణిరత్నం గతం లో ఎన్నో సార్లు వెల్లడించారు. సెప్టెంబర్ 30వ తేదిన పాన్ ఇండియా లెవల్లో విడుదల అయ్యింది. …

కొన్ని సినిమాలు విడుదల అయినప్పుడు హిట్ అవ్వవు. తర్వాత టీవీలో చూసినప్పుడు అందరికీ చాలా నచ్చుతాయి. “అరే! అసలు ఈ సినిమా ఎలా ఫ్లాప్ అయింది. అసలు ఎవరికి టేస్ట్ లేదు” అని అనుకుంటాం. ఇదే మాటని సోషల్ మీడియాలో ఆ …

మునుగోడు..మునుగోడు.. మునుగోడు..సోషల్ మీడియాలో కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా గత కొన్ని రోజులుగా మునుగోడు పేరే వినిపించింది. దేశవ్యాప్తంగా మునుగోడు ఎన్నికపై ఓ చర్చ జరిగిందని చెప్పవచ్చు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎన్నిక పొలిటికల్ …

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే మనకు గుర్తొచ్చేది కొన్ని సినిమాల్లో కచ్చితంగా ఉండే సినిమా అరుంధతి. ఈ సినిమా అనుష్కకి స్టార్ స్టేటస్ తీసుకురావడంతో పాటు, మళ్లీ లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఎంతో మంది హీరోయిన్స్ కి ప్రోత్సాహం ఇచ్చింది. …

టాల్ బ్యూటీ, స్వీటి, దేవసేన, అరుంధతి, ఇలాంటి పేర్లతోనే ఆప్యాయంగా పిలుచుకుంటారు అనుష్క శెట్టి అభిమానులు. ఒక విధంగా తనను రాణి లాగానే భావిస్తారు. అనుష్క శెట్టి హీరోయిన్ కంటే ముందు, సర్టిఫైడ్ యోగ మాస్టర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. …

దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ వచ్చేసింది. ఆదివారం సాయంత్రం అయోధ్యలోని సరయు నది తీరాన గ్రాండ్‏గా విడుదల చేశారు. రిలీజ్ అయిన కాసేపట్లోనే ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రాముడిగా ప్రభాస్ …