మలయాళ నటి సాయి పల్లవి డాన్స్ షో లతో గుర్తింపు పొంది..హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకున్నారు. ఆమె తన సహజ నటనతో ఎందరో అభిమానులను గెలుచుకున్నారు. స్వతహాగా డాన్సర్ అయిన సాయి పల్లవి తెలుగులో ‘ఢీ’ షో తో పాటు కన్నడ, …

విశాఖపట్నానికి చెందిన ఒక యువకుడు డెలివరీ బాయ్ గా పని చేస్తూ చదువు కొనసాగించాడు. ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా మంచి ఉద్యోగం సంపాదించాడు. పనిచేస్తూ చదువుకోవడం అనేది చిన్న విషయమేమీ కాదు. ఏ పని చేయకుండానే చదువుకోడానికి …

చిన్నప్పుడే తల్లితండ్రులు ఈ అక్క తమ్ముళ్ళని ఓ చిన్నారుల సంరక్షణ కేంద్రంలో వదిలిపెట్టేసారు. వారిని వేర్వేరు దంపతులు దత్తత తీసుకుని పెంచుకున్నారు. వారి పేర్లు కూడా మారిపోయాయి. అలా ఈ అక్క తమ్ముళ్లు ఒకరి నుంచి మరొకరికి దూరం అయ్యారు. దాదాపు …

కొంత మందిని చూస్తే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటారు. నిజానికి అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తే మన జీవితం కూడా ఎంతో బాగుంటుంది. హేమలతా లవణం కూడా ఎంతో మందికి ఆదర్శం. అయితే ఇంతకీ హేమలతా లవణం ఎవరు..? ఆమె …

అల్లు వారి కుటుంబం నుంచి వచ్చిన చివరి వారసుడు అల్లు శిరీశ్. ‘గౌరవం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ తరువాత వరుస సినిమాలు చేస్తున్నాడు. మధ్యలో గ్యాప్ వచ్చినా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆయన ఎక్కువగా …

విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా ‘జిన్నా’. చాలా గ్యాప్ తర్వాత మంచి విష్ణు ఈ చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈషాన్ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు పాయల్ రాజ్ ఫుత్ , సన్నీలియోన్ నటించిన ఈ …

గత కొన్నిరోజులుగా యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి పై చాలా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా తనకు కాబోయే భర్త ఫోటోలను సోషల్ మీడియా లో పంచుకుంది ఈ భామ. హన్సిక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు సోహైల్ కతూరియా. ఇతడు …

“ఆర్ ఆర్ ఆర్” సినిమాతో ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుండి సినిమా ఎలా ఉండబోతోంది, ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది అని …

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుప్ఫ’ పాన్ ఇండియా చిత్రం తో స్టార్ డైరెక్టర్ సుకుమార్ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి కొనసాగింపుగా ‘పుష్ప ది రూల్’ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ …

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయినా విషయం తెలిసిందే. అయోధ్యలో ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. తెలుగు తో పాటు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ టీజర్ విడుదల అయ్యింది. …