గతం లో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి గృహరుణాల పై వడ్డీ రేట్లు ! ఇల్లు కొనటానికి ఇదే సరైన సమయం ?

గతం లో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి గృహరుణాల పై వడ్డీ రేట్లు ! ఇల్లు కొనటానికి ఇదే సరైన సమయం ?

by Anudeep

గతం లో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి గృహరుణాల పై వడ్డీ రేట్లు !

‘గృహ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలా మరియు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకునేందుకు గాను వడ్డీ రేట్లను పెంచకుండా యథావిథిగా కొనసాగించాలని చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ ప్రకటించారు.ఈ ప్రకటనను రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా జూన్ 4వ తేదీన ప్రకటించింది’.

Video Advertisement

Also Read : ఆన్ లైన్ లో డాక్టర్ ని కలుస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి..!

rbi-benifits-to-new-home-buyers

rbi-benifits-to-new-home-buyers

గత రెండు నెలల్లో ఎన్నడూ లేనంత విధంగా కరోనా మహమ్మారి కారణంగా వచ్చిన సెకండ్ వేవ్ దెబ్బకి చాలానే దెబ్బతిన్నది. తిరిగి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి మరియు రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి నిమిత్తం సెంట్రల్ బ్యాంకు రేపో రేట్ 4 % మరియు రివర్స్ రేపో రేటును 3 35 % ఉన్నవాటిని పెంచలేదు.

 

అలాగే కోవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గేంతవరకు ఆ రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నామని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ తన బెంచ్మార్క్ రేట్లని పెంచకుండా అలాగే ఉంచటం వరుసగా ఇది 6వ సారి కొవిడ్-19 నుంచి ఎదురుకుంటున్న సవాళ్ళను అధిగమించటానికి నూతన గృహ రుణగ్రహీతులకి ఇది ఎంతో ప్రయోజనం అని నారెడ్కో జాతీయ అధ్యక్షుడు నిరంజన్ హిరానందాని అన్నారు.

Also Read : లాక్ డౌన్ లో ఎక్కువమంది విడాకులు తీసుకోడానికి కారణం ఇదే అంట.?


You may also like