చర్చనీయాంశంగా మారిన చిరుకి జెడి రాసిన లేఖ! మెగా స్టార్ గా పిలువలేము…ఎందుకంటే? Anudeep May 4, 2020 12:00 AM శివ’ సినిమాలో విలన్ గ్యాంగ్ లో చిన్న రౌడీ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి, హీరోగా ఎదిగి, డైరక్టర్ గా సెటిలైన నటుడు జేడీ చక్రవర్తి మెగాస్టార్ చిరంజీవి కి బహిరంగ లేఖ ...