11 మంది కెప్టెన్ల సారధ్యంలో ఆడిన ఒకే ఒక్క భారత ఆటగాడు ఎవరో తెలుసా.? Lakshmi Bharathi June 20, 2022 12:08 PM దినేష్ కార్తీక్.. ఐపీఎల్ 2022 లో అద్భుత ఆట తీరు కనబర్చిన ఆర్సీబీ ఆటగాడు. అనేక క్లిష్ట సమయాల్లో జట్టుకు ఒంటి చేత్తో విజయాల్ని అందించాడు. ఈ ఐపీల్ సీజన్ లో 57.4 యా...