jd chakravarthy letter

చర్చనీయాంశంగా మారిన చిరుకి జెడి రాసిన లేఖ! మెగా స్టార్ గా పిలువలేము…ఎందుకంటే?

శివ’ సినిమాలో విలన్ గ్యాంగ్ లో చిన్న రౌడీ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి, హీరోగా ఎదిగి, డైరక్టర్ గా సెటిలైన నటుడు జేడీ చక్రవర్తి మెగాస్టార్ చిరంజీవి కి బహిరంగ లేఖ ...