హిందూ మతం ప్రపంచములో వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఒక పురాతన మతం. క్రైస్తవ మతం మరియు ఇస్లాం మతం తర్వాత మూడవ అతి పెద్ద మతం ఇది. క్రీస్తు పూర్వం నుండి భారతదేశంలో హిందూ మతం కలదు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆలయాలు, కట్టడాలు ఉన్న దేశం మనది. మత పరమైన నిర్మాణాలు కూడా మన దగ్గరే అధికంగా ఉన్నవి. అలాంటి కట్టడాలను చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి వస్తుంటారు.
Video Advertisement
మన దేశంలో హిందూ మతం నాటి నుండి నేటి వరకు ఉచ్చ స్థాయి లో ఉన్నదంటే దానికి కారణం దేవాలయాలు. ఈ దేవాలయాలు నాటి పురాతన సంస్కృతికి, సంప్రదాయాలకు నిదర్శనాలు. చారిత్రకంగా కూడా దేవాలయాలు ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. భారతదేశంలోని ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాల కన్నా తక్కువేమి కాదు. ఆ కాలంలోని రాజులు, రాజవంశీయులు అనేక ఆలయాలను నిర్మించి దాని పోషణా భారంగా భూమిని ఇచ్చారు.
ఇక ఇప్పుడు మన దేశం లోని ప్రముఖ దేవాలయాలు అప్పట్లో ఎలా ఉండేవో ఇప్పుడు చూద్దాం..
#1 పూరి జగన్నాథ ఆలయం
#2 వారణాసి ఆలయం
#3 భద్రాచలం ఆలయం
#4 తిరుమల తిరుపతి దేవస్థానం
#5 హంపి
#6 కాంచీపురం ఆలయం
#7 షిర్డీ
#8 ద్వారకా ద్వారాదీశుని ఆలయం
#9 కోణార్క్ సూర్య దేవాలయం
#10 తంజావూరులోని బృహదీశ్వర దేవాలయం
#11 బద్రినాథ్ ఆలయం
#12 కేదారనాథ్
#13 అరసవిల్లి సూర్య నారాయణ స్వామి ఆలయం
#14 సింహాచలం మెట్ల మార్గం లోని భైరవ ద్వారం
#15 మంత్రాలయం
Also read: “భైరవకోన” ప్రత్యకత ఏమిటి…? కార్తీక పౌర్ణమి నాడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా…?