పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాలీవుడ్ హిట్ సినిమా ‘పింక్’ రీమేక్ ఆధారంగా తెలుగు భాషలో తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్” అటు అభిమానులే కాదు ఇటు ఇండస్ట్రీ వర్గాలు సైతం ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా అంచనాలు తార స్థాయికి చేరాయి.Vakeel Saab Review & Rating

Video Advertisement

vakeel-saab-review

vakeel-saab-review

Vakeel saab Review & Rating Story

కారణం మన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కావడం అది కూడా మూడు సంవత్సరాలు విరామం తీసుకుని పునరాగమనం చెయ్యడం.ఇప్పటికే టీజర్, ట్రైలర్లు అభిమానులని ఆకట్టుకోగా సినిమా పై మరింత హైప్ పెంచాయి కుడా,ఏప్రిల్ 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న ఈ చిత్రం.మొదటి రివ్యూ వచ్చేసింది ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి రివ్యూ ఇస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు పోస్ట్ చేసారు.Vakeel Saab Movie Review & rating

vakeel-saab-review

vakeel-saab-review

మొదటి భాగం స్లో గా ఉంటుంది అని అయితే సినిమా తప్పకుండా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది అని తెలిపారు అంతే కాదు పవర్ స్టార్ ఈ సినిమా ద్వారా గట్టి మెసేజ్ ఇవ్వబోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు.సినిమా కి సంబంధించి ఫోర్ స్టార్ రేటింగ్ ను ఇచ్చారు వకీల్ సాబ్ బ్రేక్ ఈవెన్ అవ్వవలి అంటే 84 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా సినిమా మీద ఎంత మాత్రం ప్రభావం చూపబోతుంది అని తెలుసుకోవాలి అంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Vakeel Saab Review & Rating Story

Also Check: Vakeel Saab Punch Dialogues