కోట్లాదిమంది హిందువులు ఎదురుచూస్తున్న అపూర్వ ఘట్టం ఎట్టకేలకు రానే వచ్చింది. దేశం మొత్తం రామనామం జపంతో, భక్తిపారవత్యంతో మునిగిపోతున్నారు. వారి భక్తిని వివిధ రూపాలలో తెలియజేస్తున్నారు. ప్రతి హిందువు ఈరోజు ఒక హిందువుగా గర్వపడుతున్న వేళ కొందరు రాజకీయ నాయకులు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలకెక్కుతున్నారు. హైదరాబాద్ ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ అయోధ్య గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ ఆయన ఏమన్నారంటే 1992లో బాబ్రీ మసీదుని కూల్చి వేయకుంటే నేడు ముస్లింలు ఇలాంటి వాటిని చూడవలసిన అవసరం ఉండేది కాదు. 500 ఏళ్లుగా బాబ్రీ మసీదులో ముస్లింలు నమాజ్ చేశారని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గోవింద్ వల్లబ్ పంత్ ఉన్నప్పుడు మసీదులో విగ్రహాలు పెట్టారని ఓవైసీ ఆరోపించారు. అదే సమయంలో అయోధ్య జిల్లాకు కలెక్టర్ గా నాయర్ ఉండే వారిని ఆయన బాబ్రీ మసీదును మూసివేసి అక్కడ పూజలు చేయడం ప్రారంభించారంటూ ఓవైసీ చెప్పుకొచ్చారు.
విశ్వహిందూ పరిషత్ పుట్టినప్పుడు రామ మందిరం లేదని ఓవైసీ చెప్పడం గమనార్హం. మహాత్మా గాంధీ అసలు అయోధ్య రామాలయం గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఒక ప్లాన్ ప్రకారమే భారతీయ ముస్లింల దగ్గర నుంచి బాబ్రిని లాక్కున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రతి మంగళవారం సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా నిర్వహిస్తామని చెబుతున్నారు.
ఈ విషయం గురించి ఎవరు ఏమి మాట్లాడటం లేదని తన ఆవేదన వ్యక్తం చేశారు ఓవైసీ. మెజారిటీ వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు అందుకే ఈ విషయం గురించి ఎవరూ ఏమి మాట్లాడటం లేదు. ప్రతిపక్ష పార్టీలను ముఖ్యంగా ఆప్ మెజారిటీ వర్గాలని సంతోషపెట్టే పనిలో నిమగ్నమయ్యారు అందుకే ఈ సమయంలో మైనార్టీల గురించి ఎవరూ మాట్లాడటం లేదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
watch video:








1. ఖుష్బూ:
2. హ్యాపీ సల్మా వనసరి:
3. నర్గీస్:
4. జుబేదా బేగం:
5.శ్రీ మధుకర్ నాథ్:
6. ఆశిష్ ఖాన్ దేవ్ శర్మ:
7. అన్నపూర్ణాదేవి:
8. హరిదాస్ ఠాకూర్:
9. వసీం రిజ్వీ:



విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 205 అడుగుల ఎత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, 18.18 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం సుమారు రూ.404.35 కోట్ల ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. నిన్న సాయంత్రం జరిగిన అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు.
ఈరోజు నుండి అంబేద్కర్ విగ్రహ సందర్శనకు పర్మిషన్ ఇచ్చినట్టు ప్రకటించారు. దాంతో ఉదయం నుండే అంబేద్కర్ విగ్రహం సందర్శనకు స్మృతి వనంకు ప్రజలు రావడం ప్రారంభించారు. అయితే అక్కడికి వెళ్ళిన తరువాత పోలీసులు, అధికారులు ప్రజలను అడ్డుకుని, లోపలకు వెళ్లేందుకు పర్మిషన్ లేదని వెనక్కి పంపిస్తున్నారు. ప్రజలు విశాఖ, అమలాపురం వంటి ప్రాంతాల నుండి వచ్చామని చెప్పినా కూడా అధికారులు రెస్పాండ్ కాలేదని తెలుస్తోంది.
స్మృతి వనంలోపలికి ప్రజలను అనుమతించక పోవడానికి, మినీ థియేటర్లో ఐప్యాక్ టీం ఆధ్వర్యంలో మంత్రులతో పార్టీ ప్రోగ్రామ్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. స్మృతివనం దగ్గర రోడ్డు పైన ఆరుగురు మినిస్టర్ల కాన్వాయ్ వెహికిల్స్ ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహం సందర్శనకు అనుమతి ప్రకటించి, తీరా అక్కడకు వెళ్ళాక అడ్డుకోవడంతో ప్రజలు ఆగ్రహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను తిప్పి పంపుతున్నారంటూ అధికారుల పై ప్రజలు మండిపడుతున్నారు. ఐప్యాక్ టీం, పార్టీ కార్యక్రమ షూటింగ్ కోసం దూరం నుండి వచ్చిన ప్రజలను పోలీసులు అనుమతించకపోవడం పై విమర్శలు వస్తున్నాయి.