తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే బిగ్ బాస్ తెలుగు ఎనిమిదవ సీజన్ ప్రారంభం అయ్యింది. ఎప్పటిలాగానే నాగార్జున మొదటి ఎపిసోడ్ లో కొత్త కంటెస్టెంట్స్ ని పరిచయం చేశారు. ఎంతో మంది సినీ ప్రముఖులు ఎపిసోడ్ కి అతిథులుగా హాజరు అయ్యారు. ఈ కంటెస్టెంట్స్ లో ఒక కంటెంట్ నాగ మణికంఠ. నాగ మణికంఠ కేవలం టీవీ మాత్రమే ఫాలో అయ్యే చాలా తక్కువ మందికి తెలుసు. కానీ యూట్యూబ్, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వాళ్ళకి మాత్రం నాగ మణికంఠ చాలా బాగా తెలుసు. దాంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నాగ మణికంఠ ఎవరు అని వెతకడం మొదలుపెట్టాయి.

నాగ మణికంఠ నటుడు కావాలి అని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ చేశారు. ప్రియ స్వాగతం కృష్ణ అనే ఒక వెబ్ సిరీస్ నాగ మణికంఠకి పేరు తీసుకొచ్చింది. ఇలా ఇంకా చాలా వెబ్ సిరీస్ లో నటించి, యూట్యూబ్ లో ఫేమస్ అయ్యారు. స్టార్ మా లో ప్రసారం అయిన కస్తూరి సీరియల్ లో కూడా నటించారు. ఇంక నాగ మణికంఠ కుటుంబం విషయానికి వస్తే, నాగ మణికంఠకి రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి చనిపోయారు. ఆ తర్వాత నాగ మణికంఠ తల్లి రెండవ పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం క్రితం నాగ మణికంఠ తల్లి, క్యాన్సర్ కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తల్లితో ఎంతో సన్నిహితంగా ఉండే నాగ మణికంఠని ఈ విషయం చాలా బాధించింది.
సమయం కథనం ప్రకారం, చిన్న వయసులోనే నాగ మణికంఠ పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక పాప కూడా ఉంది. నాగ మణికంఠ భార్య ప్రియతో కలిసి యూఎస్ లో ఉండేవారు. స్టేజ్ మీద నాగ మణికంఠ తన భార్య, తనని ఇండియా వెళ్ళిపోమంది అని, కూతురు కూడా భార్య దగ్గరే ఉంది అని చెప్పారు. కానీ బిగ్ బాస్ షోలో స్ట్రీమ్ అవుతున్నప్పుడు, మధ్యలో నాగ మణికంఠ తన భార్య బంగారం అని, వాళ్ళకి గొడవలు ఏం లేవు అని, ఫోన్లు కూడా చేసుకుంటున్నట్టు తెలిపారు. అంతే కాకుండా బిగ్ బాస్ కి నాగ మణికంఠని ఆయన భార్య పంపారు అని, షాపింగ్ కోసం డబ్బులు కూడా ఇచ్చారు అని చెప్పారు.
ఏదో గొడవ ఇక్కడికి వచ్చేసారు కానీ, తన భార్యతో తను విడిపోలేదు అని అన్నారు. నాగ మణికంఠ తన తల్లి పెళ్లి చేసుకున్న వ్యక్తి గురించి కూడా మాట్లాడారు. ఈ విషయంపై స్పష్టత ఇస్తూ నాగ మణికంఠ చెల్లెలు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. నాగ మణికంఠ చెల్లెలు కావ్య, ఈ విషయం మీద మాట్లాడుతూ, ఇదంతా నాగ మణికంఠ అభిప్రాయం మాత్రమే అని, నిజానికి తన తల్లి పెళ్లి చేసుకున్న వ్యక్తి వారిని చాలా బాగా చూసుకున్నట్టు తెలిపారు. అయినా కూడా తన అన్న అభిప్రాయానికి గౌరవం ఇస్తున్నట్టు తెలిపారు. ఇంటి నుండి వెళ్లిపోవడం అనేది తన అన్న తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం అని, వెళ్ళిపోమని ఎవరు చెప్పలేదు అని అన్నారు. తన అన్నని బిగ్ బాస్ లో సపోర్ట్ చేయమని కూడా కోరారు.

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్, తన నటన, టాలెంట్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సృష్టించుకున్నారు. స్టార్ హీరోగా ఎదిగి, కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, మొదటి చిత్రంతో తన ప్రత్యేకతను చూపించారు.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.















అప్పుడు ఆ యువకుడు, నేను స్టీల్ గ్లాస్ లో మాత్రమే వాటర్ తగుతాను. ఈ గ్లాస్ లో తాగను అని సమాధానం ఇస్తాడు. దాంతో ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి కోపం వచ్చి, గ్లాస్ కి వాటర్ కి ఏం సంబంధం అని అడుగుతాడు. అదే సార్ నేను చెప్పేది, ఏ గ్లాస్ లో వాటర్ తాగుతున్నామనేది ముఖ్యం కాదు. వాటర్ మాత్రమే ముఖ్యం.
అదే విధంగా అన్నిటినీ మేనేజ్ చేయడానికి నా టాలెంట్ మాత్రమే ముఖ్యం, నేను మాట్లాడే భాష కాదు అని చెప్తాడు. ఈ సమాధానంతో ఆ యువకుడిని సెలెక్ట్ చేశారు. ఆ ఐపీఎస్ ఆఫీసర్ పేరు మనోజ్ శర్మ. 2005 లో మహారాష్ట్ర కేడర్ నుంచి ఐపీఎస్ అయ్యాడు. ప్రస్తుతం ముంబైలోని వెస్ట్ రీజియన్ అడిషనల్ కమిషనర్గా కొనసాగుతున్నారు.
M సింబల్ లైఫ్ లైన్(జీవిత రేఖ), హెడ్ లైన్(తల రేఖ), మరియు హార్ట్ లైన్(హృదయ రేఖ) వల్ల ఏర్పడుతుంది. లైఫ్ లైన్ మణికట్టు నుండి పైకి విస్తరించి, హెడ్ లైన్ దాటి హార్ట్ లైన్ కు చేరుకుంటుంది, జీవిత రేఖ, తల రేఖ మరియు హృదయ రేఖతో వాలుగా ఉండే M సింబల్ ను ఏర్పరుస్తుంది. అరచేతి పై ఉండే M సింబల్ డబ్బు మరియు ప్రేమ అదృష్టాన్ని సూచిస్తుంది.
M సింబల్ ఉన్న వ్యక్తులు సాధారణంగా ఉన్నతమైన లక్ష్యం కలిగి ఉంటారు. తాము కన్న కలల కోసం కష్టపడి పని చేస్తారు. వారు అనుకుంటే తప్పక సాధిస్తారు. అందువల్ల, ఈ వ్యక్తులు తరచుగా విజయాన్ని సాధిస్తారు. అలాగే గుర్తింపును సంపాదించుకుంటారు. వీరు 40 ఏళ్ల లోపే పేరు ప్రతిష్టలను, డబ్బును పొందుతారు.
M గుర్తు ఉన్న వ్యక్తులు వ్యాపారంలో జన్మించిన మాస్టర్స్, వారు ఏమీ లేకుండా నిర్మించగలరు మరియు నాలుగు, ఐదు తరాలకు సరిపోయే గొప్ప సంపదను కూడబెట్టుకోగలరు మరియు మిలియనీర్స్ గా ఉంటారు. వీరు సహజంగా, ఉత్సాహంగా, కరుణతో, సృజనాత్మకంగా మరియు ఇతరులు విస్మరించిన సమస్యలను పరిష్కరించడంలో ముందు ఉంటారు. వీరికి ఒక పనిని అప్పగిస్తే దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు.


