బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ వాసవి కృష్ణన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తిరుపతికి చెందిన ఈ అమ్మాయి మోడల్ గా కెరియర్ ని ఆరంభించి సంపూర్ణేష్ బాబు నటించిన కాలీఫ్లవర్ లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత వాంటెడ్ పండుగాడు లో నటించింది. అయితే ఆ సినిమాల ద్వారా ఆమెకు తగినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి.
అదే సమయంలో బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది వాసవి. అతి తక్కువ సమయంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది ఈ భామ. తర్వాత కూడా ఆమెకి సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవడంతో సీరియల్స్ లో నటించి అలరించింది. ఇక ఆమె పర్సనల్ విషయానికి వస్తే ఆమెకి కాబోయే భర్త పవన్ కళ్యాణ్ సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ ఉంటాడు. అయితే వీరిద్దరూ కలిసి ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ తెగ వైరల్ అవుతుంది. అందుకు కారణం ఆమె కాబోయే భర్తతో ముద్దులతో రెచ్చిపోవడమే. ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే వాసంతి కృష్ణన్ వ్యక్తిగత, సినీ విశేషాలను చర్చించిన తరువాత యాంకర్ వారికి ఒక టాస్క్ ఇచ్చింది. బౌల్ లో ఉన్న ద్రాక్ష పళ్ళను చేతులతో పట్టుకోకుండా నోటితో ఒకరికి ఒకరు తినిపించుకోవాలి, అలా ఎక్కువగా ఎవరు తినిపిస్తే వాళ్ళు గెలిచినట్లు అని యాంకర్ చెప్పడంతో ముందుగా వాసంతి పవన్ కళ్యాణ్ కి నోటితో ద్రాక్ష పండుని అందించింది.
తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అదే పని చేశాడు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ మాత్రం షాక్ అయ్యారు. చాలామంది ఈ వీడియో పై ఫైర్ అయ్యారు కూడా. వాళ్ళు ప్రేమికులు అయినా, భార్యాభర్తలు అయినా సరే మీడియా ముందు ఇలాంటి పనులు చేయొద్దు అంటూ సలహా ఇస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ కి సెన్సార్ షిప్ తీసుకురావాలి, అవి వాటి పరిమితిని దాటిపోతున్నాయి అని మరొక నెటిజన్ ఫైర్ అవుతూ కామెంట్ చేశాడు.
Telugu Media Channel Interview with Guests 😳😳😳😳
— GetsCinema (@GetsCinema) February 18, 2024

1. డీకే శివకుమార్:









సంపూర్ణేష్ బాబు నటిస్తూన్న లేటెస్ట్ మూవీకి ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఆడియెన్స్ లో క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే ఈ మూవీ తమిళ నటుడు యోగిబాబు నటించిన ‘మండేలా’ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతోంది. మండేలా మూవీకి రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అంతేకాకుండా పలు విభాగాల్లో సైమ, ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఈ చిత్రానికి వచ్చాయి. ఈ చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం మడోన్ అశ్విన్ ఉత్తమ దర్శకుడిగా నేషనల్ అవార్డ్, సైమ, ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు.
మండేలా మూవీ కథ విషయనికి వస్తే, రెండు రాజకీయ పార్టీల మధ్య జరిగే గ్రామ పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. తమిళనాడులోని సూరంగుడి అనే చిన్న గ్రామంలో హీరో యోగిబాబు మంగలిగా పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతని దగ్గర ఒక అబ్బాయి సాయంగా ఉంటాడు. ఊర్లోనివాళ్లు యోగిబాబును తమకు నచ్చిన పేర్లతో పిలుస్తూ, తమ పనులను చేయించుకుంటుంటారు. ఆ గ్రామ పెద్దకు ఇద్దరు భార్యలు. వారు వేరు వేరు కులాలకు చెందినవారు. గ్రామంలో కూడా రెండు కులాలవారు వేరు వేరుగా జీవిస్తుంటారు.
గ్రామ పెద్దకు ఇద్దరు కుమారులు. స్థానిక ఎలెక్షన్స్ ప్రకటన వస్తుంది. ఆ ఎలెక్షన్స్ లో గ్రామ పెద్ద కొడుకులు రెండు కులాలకు ప్రతినిధులుగా నిలబడతారు. యోగిబాబు ఆధార్‌కార్డు కావాలని పోస్టాఫీసులో ఒక ఉద్యోగిని కోరుతాడు. ఆమె యోగిబాబుకి నెల్సన్ మండేలా అని పేరుతో ఓటర్ల లిస్ట్ లో పేరు రిజిస్టర్ చేస్తుంది. ఆ తరువాత నెల్సన్ మండేలా ఓటు కీలకంగా మారడంతో ఇద్దరు ప్రతినిధులు తమకే ఓటు వేయాలని మండేలా చుట్టూ తిరుగుతుంటారు. ఈ క్రమంలో మండేలాకు ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరికి మండేలా ఓటు ఎవరికి వేశాడనేది మిగిలిన కథ.
2.జోజి:
4.వైరస్:












బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లో టాప్ హీరోగా రాణిస్తున్న సల్మాన్, తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించాడు. తన సినిమాలతో బాలీవుడ్ లో ఎన్నో రికార్డ్స్ సృష్టించాడు. ఇటీవలే ‘కిసీ కా భాయ్, కిసీ కీ జాన్’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సల్మాన్, త్వరలో టైగర్ 3 మూవీతో రానున్నాడు. టైగర్ 3 మూవీ లో బిజీగా ఉన్న సల్మాన్, రీసెంట్ గా సరికొత్త లుక్ లో కనిపించి అందరినీ షాక్ కి గురి చేశాడు.
సల్మాన్ ఒక రెస్టారెంట్‌కు వెళ్ళిన వీడియో వైరల్ గా మారింది. ఇందులో సల్మాన్ ఖాన్ గుండుతో కనిపించాడు. దీంతో ఆ ఫొటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. ఇన్‌స్టా లో సల్మాన్ గుండు వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో సల్మాన్ నిజంగా ఇలా ఉంటారా లేదా ఏదైనా సినిమా కోసం మార్చుకున్న లుక్ కావచ్చని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు.
ఇంతకుముందు సల్మాన్ ఖాన్ ఈ లుక్ లో తేరే నామ్, సుల్తాన్ సినిమాలలో కనిపించాడు. దాంతో ఫ్యాన్స్ వాటి సీక్వెల్స్ తీస్తున్నారా అని కామెంట్లు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో పంజా మూవీ తీసిన డైరెక్టర్ విష్ణువర్ధన్ తో సల్మాన్ ఖాన్ హీరోగా నిర్మాత కరణ్ జోహార్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాను తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసమే కండల వీరుడు గుండు చేయించుకున్నాడని టాక్.
1. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు:
2. సూర్య సన్నాఫ్ కృష్ణన్:
3. ఆకాశమంత:
4. ఫిదా:
5. ఆడవారి మాటలకు అర్ధాలు వేరు:
6. 7/గ్రా బృందావన్ కాలనీ:
7. జెర్సీ:
8. బొమ్మరిల్లు:
9. సన్నాఫ్ సత్యమూర్తి:
10. సుస్వాగతం:
ఒక తండ్రిలా కాకుండా తన కొడుకుకి మంచి ఫ్రెండ్ లా సలహాలు ఇస్తూ, మంచి, చెడుల గురించి చెప్పే పాత్రలో రఘువరన్ అద్భుతంగా నటించారు.

